దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) |
||
పంక్తి 40:
ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.
ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, రామ్ రహీమ్(బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ,ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
|