Chakrapani Nettem
Chakrapani Nettem గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 15:43, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
స్వాగతం
మార్చుచక్రపాణి గారూ, తెవికీ రీతులు తొందరగానే పట్టేశారు. చక్కగా తెలుగులో వ్రాస్తున్నారు కూడా. మీలాంటి సభ్యుల అవసరం తెవికీకి ఎంతో ఉంది. --వైజాసత్య 00:18, 4 ఫిబ్రవరి 2008 (UTC)
తెలుగు శతకములు
మార్చునావద్ద తెలుగు శతకములు వున్నాయి వాటిని మీరు చూసి ఏమి చేయమందురో చెప్పండి. —చక్రపాణి నెట్టెం http://cpnettem.tripod.com/files/literature.htm
- ఇక్కడ s:శతకములు లేనివి ఉంటే వికీమూలాలులో చేర్చండి --వైజాసత్య 22:19, 9 ఫిబ్రవరి 2008 (UTC)
అభినందనలు, సూచనలు, వగైరా
మార్చుచక్రపాణి గారూ! వికీలో చేరగానే సునిశితమైన దిద్దుబాట్లూ, కూర్పులూ చేస్తున్నందుకు అభినందనలు. ముఖ్యంగా సినిమాల వ్యాసాలలో మీరు సరిదిద్దతున్న విషయాలు మీరు ఎంతో శ్రమిస్తున్నారని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇవి త్వరగా ఎవరూ పట్టించుకోని విషయాలు. మరి కొన్ని సూచనలను గమనించమని కోరుతున్నాను.
- సినిమా ప్రాజెక్టులో సభ్యునిగా చేరండి.
- చక్రపాణి నెట్టెం గురించి మీరు వ్రాసిన వ్యాసం - ఇది మీ గురించేనా! అయితే ఆ విషయాలు మీ సభ్యుని పేజీలోకి మార్చవలసింది. ఎందుకంటే సభ్యుల పేరుతో (స్వవిషయాలతో) వ్యాసాలు సృష్టించడం వికీ విధానాలకు అనుగుణం కాదు.
సంఘసేవ పట్ల మీకున్న ఆశయాలకు శుభాకాంక్షలు.
--కాసుబాబు 08:23, 18 ఫిబ్రవరి 2008 (UTC)
చక్రపాణి గారూ! (1) ఎన్.టి.ఆర్(తారక్) వ్యాసంలో నేను గమనించినది - మీరు అధికంగా బహువచనం వాడారు. (వచ్చారు, చేశారు, ఆయన - ఇలా). కాని వికీలో ఏకవచనమే తగినదని (వచ్చాడు, చేశాడు, ఇతను - ఇలా) ఇంతకు ముందు చర్చలో నిర్ణయించడమైనది. (2) ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు కాపీ హక్కుల విషయాన్ని గమనించవలెను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:49, 16 మార్చి 2008 (UTC)