"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

204 bytes added ,  1 సంవత్సరం క్రితం
(Corrected capital name)
 
== రవాణా వ్యవస్థ ==
[[దస్త్రం:TGV at Avignon.jpg|thumb|left|ఒక [[టి.జి.వి.]] సుడ్-ఎస్ట్ (TGV Sud-Est, అక్షరాలా "టి.జి.వి. ఆగ్నేయం" లేదా "టి.జి.వి. దక్షిణ-తూర్పు").]]
విస్తారమైన ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ 31,840 కిలోమీటర్లు (19,784 మై) పొడవుతో పశ్చిమ యూరప్‌లో అధిక విస్తృతమైందిగా ఉంది. ఇది ఎస్.ఎన్.సి.ఎఫ్. చే నిర్వహించబడుతుంది. అధిక వేగపు రైళ్ళలో థాలిస్, యూరోస్టార్, టి.జి.వి. ఉన్నాయి. ఇవి 320 కి.మీ.(199 మై) మధ్య వాణిజ్య అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి. యూరోస్టార్, యూరోటన్నెల్ షటిల్‌తో యునైటెడ్ కింగ్డం ఛానల్ టన్నల్‌తో కలుపుతుంది. అండొర్రా మినహా యూరప్ లోని ఇతర పొరుగు దేశాలన్నిటికీ రైలుమార్గాలు ఉన్నాయి. పట్టణ-అంతర్గత సేవలు కూడా బాగా అభివృద్ధి చెంది భూగర్భ సేవలు, ట్రాం మార్గ సేవలు రెండిటితో బస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
564

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2687150" నుండి వెలికితీశారు