MSG17 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

MSG17 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
గ్రామ చరిత్ర

ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉంటే మీ ఊరి గురించి కూడా ఒక కథ ఉండి ఉండవచ్చు. ఇలాంటి కథలు ఈ గ్రామానికి సంబంధించిన పేజీలలో చేర్చడం ద్వారా అవి చాలా ఆసక్తికరంగా రూపొందే అవకాశం ఉంది. అయితే వాటిక వివరాలు నమ్మదగిన మూలాలు దొరికితేనే వికీపీడియాలో చేర్చండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)

ఉలాన్‌బతార్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

ఉలాన్‌బతార్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూస తప్ప ఏ వ్యాస విభాగం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC)

తైపీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

తైపీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC)

ఎన్.టి.ఆర్. మహానాయకుడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

ఎన్.టి.ఆర్. మహానాయకుడువ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --యర్రా రామారావు 03:48, 23 అక్టోబరు 2019 (UTC)

ఎన్ ఎసూర్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

ఎన్ ఎసూర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC)

స్విస్ సమాఖ్య రైల్వేలుసవరించు

స్విస్ సమాఖ్య రైల్వేలు వ్యాసాన్ని సృష్టించారు, ధన్యవాదాలు. వ్యాసంలో భాష అంత బాగా లేదు. "మరియు" తెలుగు భాషకు సహజం కాదు, దాన్ని వాడకండి. భాష వీలైనంత సహజంగా ఉండేలా చూడండి. నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 03:38, 25 డిసెంబరు 2019 (UTC)

దేశాల పేర్లుసవరించు

సాధారణంగా తెలుగులో దేశాల పేర్లు మార్చకుండా ఇంగ్లీషు వాడుకలో ఎలా పిలుస్తామో అలాగే పిలుస్తాం. దీనికి మినహాయింపులూ ఉన్నాయనుకోండి. అయితే రిపబ్లిక్ ను గణతంత్రం అని సాధారణంగా అనం. చెక్ రిపబ్లిక్ అంటామే గాని, చెక్ గణతంత్రం అనం గదా.. ఎందుకు దారి మార్పు చేసారు? అలాగే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కూడా. "చెక్ రిపబ్లిక్", "చెక్ గణతంత్రం" పదాల కోసం గూగిలించి చూసారా? ఫలిఉతాలు ఎలా వచ్చాయో గమనించారా? మరిన్ని దారిమార్పులు చేసే ముందు దీనిపై చర్చ చేసి ఒక అభిప్రాయానికి వద్దాం.__చదువరి (చర్చరచనలు) 02:28, 5 జనవరి 2020 (UTC)

నేను చాల suprised, ఈ వికీలో గణనయంత్రం, రక్షకభటుడు వ్యాసాలు వంటి ఉన్నాయి. కానీ, సరే. రద్దు MSG17 (చర్చ) 03:37, 5 జనవరి 2020 (UTC)
సరైన అంశాలను ఎత్తి చూపించారు. మీరు చెప్పినవే కాకుండా అలాంటివి ఇంకా ఉండే అవకాశం ఉందండి. వాటిని సవరించుకుంటూ పోవడమే మనం చెయ్యాల్సినది. గణనయంత్రమే తీసుకోండి.. ఈ పేజీకి ఉన్న మొత్తం ఇన్‌కమింగు లింకులు 230 పైచిలుకు అయితే, వాటిలో 220 లింకులకు పైగా కంప్యూటర్, కంప్యూటరు అనే దారిమార్పు పేజీల నుండి వచ్చినవే. అంటే నేరుగా ఆ పేజీకి వస్తున్న లింకులు, దారిమార్పుల ద్వారా వచ్చే లింకుల్లో 5% కూడా లేవు. మరీ ఇంత కాకపోయినా, రక్షకభటుడు పరిస్థితి కూడా కొంత వరకూ అంతే. __చదువరి (చర్చరచనలు) 04:38, 5 జనవరి 2020 (UTC)
బహుశా మీరు గమనించే ఉంటారు.. గణనయంత్రం, రక్షకభటుడు రెంటినీ సముచితమైన పేజీలకు దారిమార్పు చేసాను. ఇంకా అలా ఉన్నవాటిని (ఉదా: గూఢ లిపి శాస్త్రం! దీన్ని క్రిప్టోగ్రఫీ అంటేనే బాగుంటుం దనుకుంటా) దారిమార్పు చెయ్యొచ్చేమో పరిశీలించండి. పేజీపేరు ఎలా ఉండాలనేదానికి ఒక సూత్రం ఏంటంటే.. ప్రజల్లో బాగా వాడుకలో ఉన్నపేరును పేజీ పేరుగా వాడాలి - "కంప్యూటరు" లాగా, "శ్రీశ్రీ" లాగా. ఇతర పేర్లను - గణనయంత్రం, శ్రీరంగం శ్రీనివాసరావు లను - వీటికి దారిమార్పుగా వాడాలి.
మీరు కంప్యూటరు సాంకేతికులని నాకు అనిపిస్తోంది. తెవికీలో సాంకేతికంగా చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయి (ఉదా: బాట్‌లు). మీకు ఆసక్తి ఉంటే, వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 16:18, 13 జనవరి 2020 (UTC)

పారసైట్ వ్యాసం గురించిసవరించు

MSG17 గారు, 92వ అకాడమీ అవార్డుల్లో అధిక బహుమతులు అందుకున్న పారసైట్ చిత్రం గురించి కాస్త సమాచారమే రాశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచింది. వ్యాసాన్ని పూర్తిగా రాయండి. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:50, 19 ఫిబ్రవరి 2020 (UTC)

ఆంగ్ల పేర్లతో దారిమార్పులుసవరించు

వాడుకరి:MSG17 గారూ, తెవికీ వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో (UNDHR, UN) దారిమార్పులు చేస్తున్నారు. అలా చేయకూడదు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 02:07, 21 జూన్ 2021 (UTC)

ఎందుకు? చాలా మంది తెలుగు ప్రజలు, even అ ప్రజలు ఆంగ్లభాస తెలియేడు, లాటిన్ లిపి ఇంటర్నెట్లో (లేదా, అంతర్జాలంలో?) రాశకున్నారు. MSG17 (చర్చ) 02:13, 21 జూన్ 2021 (UTC)
తెవికీ వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో దారిమార్పులు ఎందుకు చేస్తున్నారో కాస్త వివరంగా తెలుపగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 03:28, 21 జూన్ 2021 (UTC)
@MSG17: గారూ, మీ ఆలోచన పూర్తిగా తప్పు అని కాదు, ఉద్దేశం మంచిదే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ భాషలో వెతికినా మిగిలిన భాషల సమాచారాన్ని తెచ్చి ఇవ్వగల సామర్థ్యం గూగుల్‌ వంటి సెర్చింజన్లకు వచ్చేసింది. అలానే మన వికీపీడియా సోదర ప్రాజెక్టుల్లో వికీడేటా అన్న ప్రాజెక్టు ఒకటుంది. ఇప్పుడు తెలుగులో తెలంగాణ అన్న వ్యాసం ఉంది, ఆంగ్లంలో Telangana అన్న వ్యాసం ఉంది. ఈ రెంటినీ వికీడేటాలో లింక్ చేసివుంచుతారు. కాబట్టి, సిస్టమ్‌కి ఈజీగా అర్థమవుతోంది ఫలానా ఆంగ్ల పదానికి ఇది తెలుగు వ్యాసం అని. కాబట్టి, వెతికేవాళ్ళు ఇంగ్లీష్‌ లిపిలో వెతికినా గూగుల్ వంటి సెర్చింజన్లు వాళ్ళకు తెలుగు ఆసక్తి ఉందని అర్థమైతే (తెలుగు అన్న కీవర్డ్ ఇంగ్లీష్‌లో పెడితే చాలు) తెలుగు వికీపీడియా వ్యాసాన్ని చూపిస్తాయి. మనకున్న వికీడేటా సామర్థ్యం ప్రకారం త్వరలోనే మన సెర్చ్ కూడా ఇదే స్థాయిలో మెరుగుపడుతుంది. కాబట్టి, మనం ఇలా తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్‌ రీడైరెక్టులు ఇచ్చుకునే పనిచేయనక్కర లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:10, 27 జూన్ 2021 (UTC)
పవన్ సంతోష్ గారూ వివరంగా చెప్పారు.నాకు కూడా బాగా అర్థమైంది . యర్రా రామారావు (చర్చ) 06:16, 27 జూన్ 2021 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communitiesసవరించు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండిసవరించు

నమస్తే MSG17,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)