దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 41:
 
== స్వాతంత్ర్య పోరాటం ==
దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. <ref name=":0">{{Cite book|url=https://books.google.com/books?id=EFI7tr9XK6EC&pg=RA1-PA42|title=The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set|last=Smith|first=Bonnie G.|date=2008-01-01|publisher=Oxford University Press, USA|isbn=9780195148909}}</ref> తెలుగుగడ్డ పై [[మహాత్మా గాంధీ]] రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది<ref name=":2">{{Cite book|url=https://books.google.com/books?id=eTrs9MF9374C&pg=PA133|page=133|title=The Great Indian Patriots|last=Rao|first=P. Rajeswar|date=1991|publisher=Mittal Publications|isbn=9788170992806}}</ref>. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ [[నెహ్రూ]] వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది<ref>[http://thehindu.com/thehindu/mp/2002/11/04/stories/2002110401330200.htm Dedicated to cause of women], ''The Hindu''. 4 November 2002</ref><ref name=":1">{{Cite book|url=https://books.google.com/books?id=mhC2IQ53uQ8C&pg=PA127|title=Women's Movement|last=Suguna|first=B.|date=2009|publisher=Discovery Publishing House|isbn=9788183564250|page=127}}</ref>. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన [[హిందీ]] ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహము]]<nowiki/>లో పాల్గొని అరెస్టు కాబడింది<ref>{{Cite book|url=https://books.google.com/books?id=-Z8OzIyGt0MC&pg=PA73|page=73|title=History Of India (from National Movement To Present Day)|last=Jayapalan|first=N.|date=2001|publisher=Atlantic Publishers & Dist|isbn=9788171569175}}</ref>. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు<ref name=":222" /><ref name=":020" />.
 
== సామాజిక సేవలు ==