చిరంజీవులు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
మోహన్ ఇంటికి తిరిగి వచ్చి రాధకు పెళ్ళి జరిగిపోయిందని తెలిసి బాధపడతాడు. తిరిగి టౌనుకు వెళ్ళిన మోహన్ కు డాక్టర్ కృష్ణ ఆశ్రయమిచ్చి అతనికి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. రాధకు అతన్ని పరిచయం చేయగా ఆమె మోహన్ ను చూసి నిర్ఘాంతపోతుంది.
చూపువచ్చిన మోహన్ పల్లెటూరికి తిరిగి వెళతాడు. అతన్ని వెతుక్కుంటూ రాధ కూడా వెళుతుంది. వారిద్దరూ చిన్ననాడు నిర్మించుకొన్న పొదరిల్లు వద్ద ప్రాణాలు విడుస్తారు.
 
== నటీనటులు ==
* నందమూరి తారక రామారావు (మోహన్)
* జమున (శారద)
* గుమ్మడి వెంకటేశ్వరరావు (డా. కృష్ణ)
* బాల సరస్వతి (జానకి)
* పేకేటి శివరాం (రత్నం)
* అల్లు రామలింగయ్య (బైరాగి)
* సూర్యాకాంతం
* ఛాయాదేవి
* సి.ఎస్.ఆర్. ఆంజనేయులు.
* మహంకాళి వెంకయ్య
* బేబి శశికళ
* మాస్టర్ బాబ్జి
 
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/చిరంజీవులు_(సినిమా)" నుండి వెలికితీశారు