వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వాక్య దోషం సవరణ, + మూలం అవసరం మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
| signature = }}
 
'''వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి''' (జగన్) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]. 2014 లో తెలంగాణనుతెలంగాణ విడదీసినవిడిపోయిన తరువాత, రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] కుమారుడు. జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్కాంగ్రెసుతో తో విబేధాలువిబేధాల కారణంగా పార్టీ నుండి బయటికి వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ని చీల్చాడుస్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ వోటమి పాలైనా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] ప్రసార మాధ్యమం , సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.{{మూలాలు అవసరం}}
 
==రాజకీయ జీవితము==
విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న జగన్ 2009 మే లో తొలిసారిగా [[కడప లోక్‌సభ నియోజకవర్గం|కడప లోకసభ]] సభ్యుడుగా గెలిచాడు. <ref>{{cite news |title=తండ్రిని మించిన విజేతగా.. |url=https://www.eenadu.net/stories/2019/05/24/120382 |accessdate=13 June 2019 |publisher=ఈనాడు |date=2019-06-24 |archiveurl=https://web.archive.org/web/20190524184509/https://www.eenadu.net/stories/2019/05/24/120382/ |archivedate=2019-05-24}}</ref> తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, [[వై.యస్.విజయమ్మ]] గౌరవ అధ్యక్షురాలు.
 
రాజీనామా ఫలితంగా 2011 మే లో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు.
 
2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి [[నారా చంద్రబాబునాయుడు]] అధ్యక్షుడిగా ఉన్న [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.