యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[యల్లా వెంకటేశ్వరరావు]]''' ప్రసిద్ధిచెందిన [[మృదంగం|మృదంగ]] విద్వాంశులు, [[మృదంగం]]పై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు [[భీమవరం]] పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల [[పాలకోడేరు]]లో జన్మించాడు. వెంకటేశ్వరరావు [[కుటుంబము|కుటుంబం]] తాత ముత్తాతల నుండి [[సంగీతం]]<nowiki/>తో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి [[తండ్రి]] రామ్మూర్తి ప్రసిద్ధ [[వయొలిన్]] విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, [[సంగీత]] విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం [[విజయవాడ]]కు వలస వెళ్ళింది. అక్కడ [[భజన]] కార్యక్రమాలలో పాల్గొంటూ తన [[ప్రతిభ]]<nowiki/>కు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో [[ఆలిండియా రేడియో]] జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి [[రాష్ట్రపతి]][[సర్వేపల్లి రాధాకృష్ణన్|డా, సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
 
==ప్రజ్ఞా విశేషాలు - అవార్డులు==
పంక్తి 18:
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కారపురస్కారం గ్రహీతలుపొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు]]
[[వర్గం:మృదంగ వాద్య కళాకారులు]]