గుద మైథునం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted 1 edit by 2405:204:6681:82fa:f:a2ff:fe02:2bbe (talk) identified as vandalism to last revision by 2405:204:640C:B18:4DD2:FBFD:73C2:616. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 3:
[[File:Wiki anal sex.jpg|thumb| క్రీస్తు పూర్వం 510 లో గుదరతిని వర్ణించుటకు [[m:en:kylix (drinking cup)|కైలిక్స్ (తాగే కప్పు)]] పై చిత్రీకరించిన చిత్రం ]]
గుదద్వారములో ([[గుదము]],)లో [[సంభోగం]] జరపడాన్ని '''గుద మైథునం''' లేదా '''గుదరతి''' అంటారు. ఈ రకమైన [[సంభోగం]]లో ఎక్కువగా [[స్వలింగ సంపర్కం|స్వలింగసంపర్కులు]] పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన [[సంభోగం]] (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా [[సంభోగం]] ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది, తద్వారా సుఖ పడతారని తేలింది.
[[దస్త్రం:Anal Intercourse Artwork.jpg|thumb|left|గుద ముడ్డిమైథునం ద్వారా సంభోగించుకుంటున్నజరుపుకుంటున్న స్త్రీ పురుషుల జంట. 1892లో పాల్ఆవ్రిల్ చిత్రం ]].
ఇందుకు కారణం, స్త్రీలోని గుద లోపలిపొర, యోనిలోని లోపొర ఒక్కటే కావడం. జాగ్రత్తగా, నేర్పుగా భర్తగనుక, బార్యగుదను మైథునం చేస్తే, బార్య కూడా సుఖిస్తుందని తేలింది. అయితే గుద కండరాలకు, యోని కండరాల లాగా సాగే గుణం లేదు. అందువల్ల రాపిడి ఎక్కువై, గుదలో గాయం కావడం, మంటపుట్టడం లాంటి ప్రమాదాలు అనేకం జరుగ వచ్చు. ఇందుకు కెవై జెల్ లాంటి 'లూబ్రికెంట్స్' వైద్యులు సూచిస్తుంటారు. [[నపుంసకులు]] వ్యభిచారానికి గుదమైథునం అవలంబిస్తారు. అయితే గుదరతిలో అనేక సమస్యలున్నాయి. రతిలో స్త్రీ ముడ్డి లోపలిరతిలోగుదలోపలి భాగం అనేక రకములైన బాక్టీరియాలకు నిలయం. అందువల్ల [[శిశ్నం|మొగవాడి అంగానికి]] రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే గుద మైథునంలో తప్పని సరిగా తొడుగు వాడమని వైద్యుల సలహా. ఈ విదమైన [[సంభోగం]] ముఖ్యంగా అపరిచుతులతో జరిపినప్పుడు హెచైవికి దారి తీస్తుందని వెల్లడయింది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గుద_మైథునం" నుండి వెలికితీశారు