దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 72:
== జనాభా వివరాలు ==
 
ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.<ref name=demographics>{{cite web |url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |title=Census India Maps |accessdate=2006-04-11}}</ref>. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో [[ఆంధ్రులు]], [[తమిళులు]], [[కన్నడిగులు]], [[మలయాళీలు]], మరియు [[కొంకణీయులే|కొంకణీయులు]] అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. [[రోమన్ కాథలిక్]], [[ఇండియన్ ఆర్థోడాక్సు]], [[సిరియన్ జాకోబైట్]], [[ప్రొటెస్టంట్లు]], [[సైరో-మలబార్]], మరియు [[మర్తోమా]] మొదలైనవి కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు. [[జైనులు]], [[బౌద్ధులు]], [[యూదులు]], మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.
 
[[దస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
పంక్తి 135:
దక్షిణ భారతదేశ సంగీతాన్ని [[కర్ణాటక సంగీతం]] అని వ్యవహరిస్తారు. ఇది [[పురందర దాసు]], [[కనక దాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామ శాస్త్రి]], [[సుబ్బరాయ శాస్త్రి]], [[మైసూరు వాసుదేవాచార్యులు]], మరియు [[స్వాతి తిరునాళ్]] వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [[కె.జె. యేసుదాసు]] (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్న[[కీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.
 
[[దస్త్రం:gandharva.jpg|right|thumb|220px|[[యేసుదాస్]], [[కర్నాటక సంగీతం]]లో దిట్ట.|link=Special:FilePath/Gandharva.jpg]]
తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో [[పద్మరాజన్]] తీసిన [[నమ్ముక్కుపార్కాన్]], 1984లో [[జి.వి.అయ్యర్]] తీసిన [[ఆది శంకర]], 1990లో పెరుంతాచన్ తీసిన [[అజయన్]], 1984 లో [[విశ్వనాథ్]] తీసిన [[శంకరాభరణం]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.
[[File:A Kuchipudi Dancer from Visakhapatnam.JPG|thumb|200px|[[కూచిపూడి]] కళాకారిణి.]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు