అఖీదాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ప్రపంచంలోని అన్ని ముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా [[ఖురాన్]] సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది.
షియా మరియు సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్" మరియు "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు.
ఉదాహరణకు అల్లాహ్ మరియు మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్ మరియు మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.
 
 
For example, Muslims may have different ideas regarding the attributes of God or about the purpose of angels. However there is no dispute on the existence of God, that he has sent his revelation via messengers nor that man will be accounted and rewarded or punished with heaven or hell.
 
=== ఆరు విశ్వాసాంగాలు===
[[సహీ ముస్లిం]], [[సహీ బుఖారీ]] [[హదీసులు|హదీసుల]] ప్రకారము [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు ''"ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం [[అల్లాహ్]] పై, అతడి [[మలాయిక]] (దూతలపై), అతడిచే [[అవతరింపబడ్డ గ్రంధాలు]] పై ([[ఖురాన్]], జబూర్, తౌరాత్, ఇంజీల్ మరియు ఇతర సహీఫాలు), అతడి [[ప్రవక్తలపై]], [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై మరియు అల్లాహ్ చే వ్రాయబడ్డ [[ఖదర్|తఖ్దీర్]] (విధి) మంచిదైననూ, గాకున్ననూ."''
"https://te.wikipedia.org/wiki/అఖీదాహ్" నుండి వెలికితీశారు