"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
(వ్యాసం విస్తరణ)
(వ్యాసం విస్తరణ)
}}
'''వనస్థలిపురము''' [[హైదరాబాదు]] నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము. [[హైదరాబాదు]] నుంచి [[విజయవాడ]] వెళ్ళు 9 వ నెంబరు [[జాతీయ రహదారి]]పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
నిజాం కాలంలో దీనిని శికార్ ఘర్ (వేటాడే స్థలం) గా పిలిచేవారు. అప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్యాలతో, అటవీ మృగాలతో నిండి ఉండేది. దాని వల్లనే ప్రస్తుత నామం వన (అరణ్యాలు) స్థలి (ప్రదేశము) పురం (చోటు)గా స్థిరపడింది.
 
వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.
 
100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి</br>
1V : సికందరాబాద్[[సికంద్రాబాదు]] స్టేషన్ నుంచి</br>
290 : జే బీ ఎస్ నుంచి</br>
100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి</br>
187D/V: కే పీ హెచ్ బీ కాలొనీ నుంచి</br>
299 : హయాత్‌నగర్ నుంచి</br>
72వV : [[చార్మినార్]] నుంచి</br>
156V : మెహీదీపట్నం నుంచి</br>
158V : ఈ ఎస్ ఐ నుంచి</br>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/272192" నుండి వెలికితీశారు