వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
<b><i>గమనిక: [[వికీపీడియా:వివాద పరిష్కారం]] లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చా పేజీలు వాడాలని సూచన ఉన్నది.</b></i>
 
చర్చా పేజీచర్చాపేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, మొదటిదానికి పేజీసంబంధించిన లోనివ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాల మార్పుపై వాదాలు, మొదటివ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజిలోపేజీలో చెయ్యవచ్చు.
 
సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:వికీపీడియనులు|వికీజీవులు]] వ్యత్తిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, విషయం గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]] నో లేక [[Everything2]] నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:వికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]]
 
ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉంది అన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.