గిరిజా షెత్తర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
జీవిత విశేషాలు |
+పూర్తి పేరు |
||
పంక్తి 1:
'''
గిరిజ తండ్రి భారతీయుడు, తల్లి ఇంగ్లాండుకు చెందినది. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది.
భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.
|