కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి 103.79.168.167 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ప్రవేశికలో మార్పులు, +నిష్పాక్షికత మూస
పంక్తి 29:
}}
 
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]], [[1947]] 2019 [[సెప్టెంబరు 16]], [[2019]]) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్రాజకీయ నేతనాయకుడు. మరియు2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నుకోబడినఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనాఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2]]వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు [[సిరిపురం]]లో, ఆ తర్వాత [[నర్సరావుపేట]]లో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన [[విజయవాడ]] లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత [[గుంటూరు]] ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు. పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించరు. మా డాక్టర్ కోడెల గారు ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇప్పటికి చెప్పుకుంటారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు. తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అన్న ఎన్టీఆర్ దృష్టి పడింది. పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే దివ్య ఔషదంగా భావించి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఇష్టం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి తారాస్థాయిలో ఉన్నప్పటికీ అన్నగారి పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ). ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.