చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
చల్లా వంశీ చంద్ రెడ్డి రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గా గెలిచాడు. వంశీ చంద్ రెడ్డి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాడు.<ref>[http://www.telangana.gov.in/Legislature/MLAs Members of Legislative Assembly], Telangana State Portal.</ref>
== జననం ==
వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా, సేరిఅప్పారెడ్డి పల్లి గ్రామంలో చల్లా రాంరెడ్డి, శోభారాణి దంపతులకు జన్మించాడు. అయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి.
 
==రాజకీయ జీవితం==