జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== వయోజన జీవితం ==
ఆమె 1958 నుండి 1962 మధ్య కాలంలో షోవా వుమెన్స్ యూనివర్శిటీలో ఆంగ్ల సాహిత్యం మరియు విద్యను అభ్యసించింది. అచట ఆమె పర్వతారోహణ క్లబ్ లో సభ్యురాలుగా ఉంది.<ref name=":3234">{{cite web|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|title=Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault|date=7 October 2013|archiveurl=https://web.archive.org/web/20131007044949/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|archivedate=7 October 2013|access-date=23 October 2016|deadurl=bot: unknown}}</ref> గ్రాడ్యుయేషన్ అయిన పిదప ఆమె జపాన్ లో మహిళా పర్వతారోహణ క్లబ్ (LCC) ప్రారంభించింది. ఆ క్లబ్ యొక్క నినాదం "మమ్మల్ని ఒక విదేశీ ప్రయాణానికి వెళ్ళనివ్వండి". ఇటువంటి క్లబ్ జపాన్ లో మొదటిది. ఆ కాలంలో పురుష పర్వతారోహకులు ఆమెను పర్వతారోహణకు తమతోపాటు రానివ్వనందున మరియు కొందరు పురుషులు ఆమె పర్వతారోహణపై ఆసక్తి తోపాటు ఒక భర్తను వెదుకుకొనుటకు వెళ్ళుతున్నదని అనేవారు. అందువల్ల ఆమె ఈ క్లబ్ ను ప్రారంభించిందని తెలియజేసారు.<ref name=":02">{{Cite news|url=http://www.npr.org/sections/thetwo-way/2016/10/22/498971169/japanese-climber-junko-tabei-first-woman-to-conquer-mount-everest-dies-at-77|title=Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies At 77|newspaper=NPR.org|access-date=2016-10-23}}</ref><ref name=":32"/> ఈ కాలంలో ఆమె జపాన్ లోని "ఫుజీ పర్వతం" మరియు స్విస్ ఆల్ప్స్ లోని మాట్టేర్ హాన్ పర్వతాన్ని అధిరోహించింది. 1972లో తాబెయ్ జపాన్ లోని పర్వతారోహకురాలిగా గుర్తించబడింది.
 
=== 1975 ఎవరెస్టు అధిరోహణ ===
తాబెయ్ యొక్క ఎల్.సి.సి. క్లబ్ లో గల బృధం జపానీస్ వుమెన్స్ ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ (జె.డబ్ల్యూఈ) గా ప్రసిద్ధి చెందింది. ఈ బృందం ఎల్కో హిసానో నాయకత్వంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నం చేసింది. ఈ బృందంలో 15 మంది సభ్యులు ఉండేవారు. వారిలో పనిచేసే మహిళలు (ఉపాధ్యాయులు, కంప్యూటరు ప్రోగ్రామర్స్, మరియు జూవెనీల్ కౌన్సిలర్) ఉన్నారు.<ref name="Women’s Quest for Everest"/> తరువాత తాబె మరియు హిరొకొ హిరకవలు మే 19, 1970లో అన్నపూర్ణ III శిఖరాన్ని అధిరోహించారు. <ref>The{{cite Himalayan Journal Vol.30 [web|url=https://www.himalayancluboutsideonline.orgcom/hj2252936/30/7/japanesejunko-womenstabei-annapurna-iii-expedition-1970/anniversary|title=A "JAPANESEFinal WOMEN'SInterview ANNAPURNAWith IIIthe EXPEDITIONFirst Woman to Summit Everest|last=Frenette|first=Brad|date=October 20, 1970"]2017|website=Outside|access-date=}}</ref>

మహిళా పర్వతారోహక క్లబ్ (LCC) ఎవరెస్టు శిఖరాన్నిఅ ధిరోహించేందుకు నిర్ణయించింది.
 
ఈ పర్వతారోహణ కొరకు స్పాన్సర్ల కోసం ఆమె సహాయం చేసింది.<ref name=":03" /> ఆమె చివరి నిమిషంలో యోమ్లూరి షింబణ్ న్యుస్ పేపర్ మరియు నిప్పోన్ టెలివిజన్ సంస్థల నుండి సహాయాన్ని పొందింది. ఆ బృందంలోని సభ్యులు జపాన్ దేశ సరాసరి వేతాన్ంతో సమానమైన మొత్తాన్ని చెల్లించారు. ఈ ధనాన్ని పొదుపు చేయడానికి ఆ బృందం సభ్యులు పర్వతారోహణ కొరకు వాటర్ ఫ్రూప్ పౌచ్ లు మరియు వావర్ గోవ్స్ ను కార్ల యొక్క పాట సీట్ల యొక్క కవర్లతో కుట్టుకొని తయారుచేసుకున్నారు. వారు చైనా నుండి గూస్ ఫెదర్ ను కొనుగోలు చేసి దానితో తాము పడుకొనే సంచులను తయారుచేసుకున్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపయోగించని జాం పాకెట్లను వారి ఉపాధ్యాయులకు సేకరించారు..<ref>Junko Tabei Official Blog [http://smcb.jp/_ps01?oid=3707&post_id=4275938 "エベレストの準備 その5"]</ref> నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. వారు 1953లో మొట్టమొదటి సారిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన [[టెన్సింగ్ నార్కే]] మరియు [[ఎడ్మండ్ హిల్లరీ]] వెళ్ళిన మార్గాన్నే ఎంచుకున్నారు.<ref name=":2">{{Cite web|url=http://www.cntraveller.in/story/it-s-1975-no-woman-had-scaled-mt-everest-yet/|title=It’s 1975. No woman had scaled Mt Everest yet... {{!}} Condé Nast Traveller India|website=Condé Nast Traveller India|language=en-US|access-date=2016-10-23}}</ref>
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు