వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== రాజకీయరంగం ==
తన అభిమాన నటుడు [[ఎన్టీఆర్]] పై ఉన్న అభిమానంతో అనేకసార్లు [[తెలుగుదేశం పార్టీ]] తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు.. చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకొన్నారు.
 
==నటుడిగా==
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు