జంపని వెంకట్రావు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

జంపని వెంకట్రావు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Palagiri (చర్చ) 12:07, 3 మార్చి 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Palagiri (చర్చ) 12:07, 3 మార్చి 2016 (UTC)

కోటప్ప కొండ వ్యాసం గురించిసవరించు

జంపని వెంకట్రావు గారూ, కోటప్ప కొండ వ్యాసంలో మీరు చేర్చిన సమాచారాన్ని చూసాను. వికీపీడియాలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అయితే ఈ సమాచారం చాలావరకు వేరే సైట్ల నుండి యథాతథంగా తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇది వికీ విధానాలకు విరుద్ధం. సదరు సమాచారాన్ని మీ సొంత వాక్యాలతో తిరిగి పెట్టండి. లేదంటే తొలగించే అవకాశం ఉంది.గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 17:17, 7 నవంబర్ 2018 (UTC)