వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
== రాజకీయరంగం ==
తన అభిమాన నటుడు [[ఎన్టీఆర్]] పై ఉన్న అభిమానంతో అనేకసార్లు [[తెలుగుదేశం పార్టీ]] తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్... ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు. చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకొన్నారు. అయితే ఆ తరువాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్... క్రమంగా రాజకీయాలకు, టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్‌కు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన బలమైన కోరిక తీరకుండానే కన్నుమూశారు.
 
==నటుడిగా==
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు