సరస్వతీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మండ్ లేదా హరాక్షవతి నది అయివుండవచ్చని కూడా భావిస్తున్నారు.<ref name=Kochhar/> వైదిక జాతి తర్వాత పంజాబ్‌కు చేరినప్పుడు హరాక్షనదికి వాడిన సంస్కృత పదాన్నే ఘగ్గర్-హక్రా నదికి కూడా వాడారని అంచనావేస్తున్నారు.<ref name=Kochhar>{{citation |last=Kochhar |first=Rajesh |chapter=On the identity and chronology of the Ṛgvedic river Sarasvatī |title=Archaeology and Language III; Artefacts, languages and texts |editor1=Roger Blench |editor2=Matthew Spriggs |publisher=Routledge |year=1999 |ISBN=0-415-10054-2 |url=https://books.google.com/books?id=h8jfBQAAQBAJ&pg=PA257}}</ref><ref name="Thapar2004"/>{{refn|group=note|The Helmand river historically, besides Avestan ''Haetumant'', bore the name ''Haraxvaiti'', which is the [[Avestan]] form cognate to Sanskrit ''Sarasvati''.}} ఋగ్వేదపు సరస్వతీ నది అన్నది రెండు వేర్వేరు నదులను సూచిస్తోందనీ, ఒక గ్రంథం హెల్మండ్ నదినీ, మరీ ఇటీవల నాటి 10వ మండలం ఘగ్గర్-హక్రానీ సూచిస్తూండవచ్చన్నారు.
 
కొందరు ఋగ్వేదాన్ని మరింత ప్రాచీనమైనదిగా చెప్తూ, సింధునదీ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత", "ఇండస్-సరస్వతీ నాగరికత"గా పేర్లు మారుస్తూండడంతో<ref name="Singh2008">{{cite book|author=Upinder Singh|title=A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century|year=2008|publisher=Pearson Education India|isbn=978-81-317-1677-9|pages=137–8}}</ref><ref name="Maisels2003">{{cite book|author=Charles Keith Maisels|title=Early Civilizations of the Old World: The Formative Histories of Egypt, The Levant, Mesopotamia, India and China|date=16 December 2003|publisher=Routledge|isbn=978-1-134-83731-1|page=184|chapter=The Indus/'Harappan'/Sarasvati Civilization}}</ref><ref name="CushRobinson2008">{{cite book|author1=Denise Cush|author2=Catherine A. Robinson|author3=Michael York|title=Encyclopedia of Hinduism|year=2008|publisher=Psychology Press|isbn=978-0-7007-1267-0|page=766}}</ref> , 21వ శతాబ్దిలో ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థతో గుర్తించడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది<ref name="EB"/> సింధు-సరస్వతీ నాగరికతగా ఈ నాగరికతకు పేరుమారుస్తున్న పరిశోధకులు సింధు లోయ నాగరికతను, వైదిక సంస్కృతీ ఒకటేనంటూ {{sfn|Danino|2010|p=258}} ఆర్య దండయాత్ర సిద్ధాంతం లేదా ఆర్యుల వలస సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు.{{refn|group=note|name=IE}}{{refn|group=note|name="scale"}}.
 
== ప్రాముఖ్యత ==
"https://te.wikipedia.org/wiki/సరస్వతీ_నది" నుండి వెలికితీశారు