"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

కాన్ఫరెన్సు నిర్వహించాలి. హైదరాబాదులో చెయ్యాలి. ఈ రెండు విషయాలే చెప్పారు. ఆ రెండూ నాకోకే. ఇతర వికీసముదాయాల్లో దీన్ని ప్రస్తావించినపుడు, వాళ్ళు వేరే స్థలాన్ని సూచిస్తే అప్పుడేం చేస్తారు? (వాళ్ళూ హై.కి సరే అనే అవకాశం చాలానే ఉందనుకోండి). __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:45, 1 అక్టోబరు 2019 (UTC)
 
:{{ping|Chaduvari}} నమస్కారం! ఈ ప్రశ్న గురించి మేము కూడా ఆలోచించాము. ఇది ఒక జాతీయ సమావేశం అయినందున వివిధ బాషల నుండి వికీమీడియన్లు నిర్వహణ పనులలో పాల్గొంటారు. ''బిడ్డింగ్'' విధానమును లేకపోవటానికి ముఖ్య కారణం; ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయాయి, ఎవరు ముందుకు రాలేదు - ఈ మనం చేస్తాం అంటున్నాం కాబట్టి, ఎవరైనా వేరే స్థలం సూచిస్తే ఈ సంవత్సరం వాళ్ళని నిర్వహణలో భాగం చేసి, 2021కి తయారు చేయొచ్చు. ఇలాంటి సమావేశం ప్రతి సంవత్సరం జరగటం చాలా ప్రయోజనకరం మరియు అవసరం. మొదటిది ముంబైలో జరిగింది, రెండోవది చండీగఢ్ లో, ఇక్కడ హైదరాబాదుకి అన్ని రవాణా మార్గాల ద్వారా బాగా సునాయాసం, మరియు చాలా తక్కువ రేట్లకి మనకు హోటల్స్ దొరికే అవకాశం ఉంది. చివరిగా ఇప్పుడు బిడ్డింగ్ చేయటానికి తగిన సమయము లేదు; ఈ నెలాఖరికి మనకి దేశవ్యాప్తంగా తగిన మద్దతు వస్తే, వచ్చే నెలలో సర్వే చేయాలి, మరియు జనువారికి గ్రాంట్ ప్రతిపాదించాలి. ధన్యావాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 17:08, 1 అక్టోబరు 2019 (UTC)
2016 కు 2019 కి సమాచార వినిమయ విధానంలోను, అంతర్జాల వినియోగంలోను దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినందున 2020 నాటికి ఇటువంటి జాతీయ స్థాయి సమావేశం నిర్వహించడానికి అనువైన పరిస్థితులు హైదరాబాదులో పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నాను. సమగ్రమైన ప్రణాళికను రచించడానికి తగిన సమయం ఉన్నది. తప్పక విజయవంతమౌతుందని అనుకుంటున్నాను--[[వాడుకరి:Ramesam54|Ramesam54]] ([[వాడుకరి చర్చ:Ramesam54|చర్చ]]) 15:14, 1 అక్టోబరు 2019 (UTC)
 
:{{ping|Ramesam54}} ధన్యావాదాలు. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 17:08, 1 అక్టోబరు 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2752785" నుండి వెలికితీశారు