రచన (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రచనా బెనర్జీ''' [[బెంగాళీ]] చలనచిత్ర నటి. ఈమె దక్షినణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా మరియు బెంగాళీ భాషా సినిమాలలో నటించినది. ఈమెను [[నేను ప్రేమిస్తున్నాను]] సినిమా ద్వారా దర్శకుడు [[ఇ వి వి సత్యనారాయణ]] తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షినణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది.
 
రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో [[అమితాబ్ బచ్చన్]] సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/రచన_(నటి)" నుండి వెలికితీశారు