ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+బాన్ కి-మూన్ లింకు
పంక్తి 70:
## [[మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ]] (ఎమ్.ఐ.జి.ఎ.)
# [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] - [[ఐ.ఎమ్.ఎఫ్.]] (IMF) - 1947 మార్చి 1 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. దీని కేంద్ర కార్యాలయం కూడా [[వాషింగ్టన్ డి.సి.]]లో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని అందించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యాలు.
# మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ‘యూఎన్ ఉమెన్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి [[బాన్ కి-మూన్|బాన్ కీ మూన్]] ప్రకటించారు. ఈ సంస్థకు చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాచ్లెట్ నేతృత్వం వహిస్తారన్నారు.<ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11369&Categoryid=1&subcatid=31</ref>
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు