కె.బి.హెడ్గేవార్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ అప్ లోడింగ్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Hedgewar-1-.png|thumb|right|119*145px|డా.హెడ్గేవార్]]
 
'''కేశవ్ బలీరాం హెడ్గేవార్''' (జననం:[[నాగపూర్]] ,ఏప్రిల్-1,[[1889]]-మరణం:నాగపూర్,జూన్-21,[[1940]]) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]](ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక [[హిందుత్వ]] భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను [[మహారాష్ట్ర]] లోని నాగపూర్ పట్టణంలో [[1925]]వ సంవత్సరంలో స్థాపించారు. [[స్వామి వివేకానంద]] మరియు [[అరబిందో]] వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు.హెడ్గేవార్ వైద్యవిద్యను అభ్యసించుటకు [[కోల్ కతా]] వెళ్ళినపుడు [[బెంగాల్]] లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి [[అనుశీలన సమితి]] మరియు [[జుగాంతర్]] మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. ఈయన [[1929]] వరకు [[హిందూ మహాసభ]] లో సభ్యునిగా ఉన్నారు. హెడ్గేవార్ [[బ్రిటిష్ ప్రభుత్వం]] చేతిలో [[1921]] లో ఒక సంవత్సరం మరలా [[1930]] లో 9 నెలలు జైలు శిక్ష ననుభవించారు.
"https://te.wikipedia.org/wiki/కె.బి.హెడ్గేవార్" నుండి వెలికితీశారు