మేకా రంగయ్య అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 35:
| weight =
}}
'''ఎం.ఆర్. అప్పారావు''' గా ప్రసిద్ధిచెందిన [[నూజివీడు]] జమిందారీ కుటుంబానికి చెందిన వీరిఇతని పూర్తి పేరు '''మేకా రంగయ్య అప్పారావు''' ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి మరియు, శాసనసభ్యుడు.
 
ఈయనఇతను [[కృష్ణా జిల్లా]] [[నూజివీడు]] గ్రామంలో [[మార్చి 211915]], [[1915మార్చి 21]]లో రాజా [[మేకా వెంకటాద్రి అప్పారావు]] మరియు, రామయ్యమ్మ దంపతులకు జన్మించారుజన్మించాడు. ఇతని విద్యాభ్యాసం [[నూజివీడు]], [[మచిలీపట్నం]] నోబుల్ కళాశాల, మద్రాసు క్రైస్తవ కళాశాల, [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] లలో సాగింది.
 
ఈయనఇతను [[నూజివీడు శాసనసభ నియోజకవర్గం]] నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో [[కాంగ్రెసు]] పార్టీ అభ్యర్థిగా గెలుపొందారుగెలుపొందాడు. [[నీలం సంజీవరెడ్డి]], [[కాసు బ్రహ్మానందరెడ్డి]] మంత్రివర్గాలలో కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించారుసేవలందించాడు. ఆ తరువాత [[రాజ్యసభ]]కు ఎన్నికయ్యాడు. అప్పారావు, [[బెజవాడ గోపాలరెడ్డి]], [[పి.వి.జి.రాజు]] ల సమకాలీకుడు. తొలిసారిగా 1952లో సి.పి.ఐ అభ్యర్థి [[దాసరి నాగభూషణరావు]]ను ఓడించి, శాసనసభకు ఎన్నికైన అప్పారావు, 1989లో ఒక్క సారి [[తెలుగు దేశం|తెలుగుదేశం]] అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రేస్కాంగ్రెస్ అభ్యర్థి [[పాలడుగు వెంకట్రావు]] చేతిలో ఓడిపోయిన తరుణం తప్ప మరెన్నడూ ఎన్నికలలో ఓటమి చవిచూడలేదు.
 
అప్పారావు టెన్నిసు ఆటగాడు. ఈయన తనఇతని తండ్రి [[తెలుగు]]లోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చారుమార్చాడు. [[ఒమర్ ఖయ్యాం|ఉమర్ ఖయ్యాం,]] [[రుబాయి|రుబాయిత్]] లను గేయ రూపంలో రాశారు. [[చంద్రగుప్త (నాటకం)|చంద్రగుప్త]], యాంటిగని నాటకాలు రాశారురాశాడు. అప్పారావు 1974 నుండి 1980 వరకు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఉపకులపతిగా పనిచేశాడు.<ref>http://www.andhrauniversity.info/sucvclist.html</ref> నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాలను ప్రారంభించాడు.<ref>[http://www.hinduonnet.com/thehindu/2003/02/01/stories/2003020103740400.htm Ex-Minister Apparao dead ] - The Hindu</ref>
 
ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు సాయమందించిన ఈయన [[జనవరి 31]], [[2003]]న పరమపదించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}ఇవి కూడా చూడండి
 
* [[నూజినీడు కోట|నూజివీడు కోట]]
* [[నూజివీడు సంస్థానం]]
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:కృష్ణా జిల్లా జమీందారు వంశీకులు]]
[[వర్గం:1915 జననాలు]]