చర్చ:కొండా వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
పంక్తి 26:
::కొండా వేంకటప్పయ్య శీర్షికను "[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]]' ప్రకారం ఈ వ్యాసం శీర్షిక కొండ వేంకటప్పయ్యగా తరలింపు చేయవలసి ఉంది. ఇది సరియైన పేరు అని భావిస్తున్నాను.--యర్రా రామారావు 15:02, 21 అక్టోబరు 2019 (UTC)
:::@[[వాడుకరి:యర్రా రామారావు]] గారూ, కొండా వెంకటప్పయ్య రాసిన ఆధునిక రాజ్యాంగ సంస్థలు [https://archive.org/details/in.ernet.dli.2015.387149/page/n3 పి.డి.ఎఫ్] ప్రతి మూలంలో "కొండా వెంకటప్పయ్య" అని ఉన్నది. అదే విధంగా [https://www.sakshi.com/news/funday/krishna-patrika-founder-freedom-fighter-konda-venkatappaiah-guntur-1202518 సాక్షి మూలం] లో కూడా కొండా వెంకటప్పయ్య అని ఉన్నది. గూగుల్ శోధనలో "కొండా వెంకటప్పయ్య" కు అనేక ఫలితాలు ఉన్నందున వ్యాస శీర్షికను తరలింపు చేయకుండా "కొండ వెంకటప్పయ్య" అనే వ్యాసం సృష్టించి ఈ వ్యాసానికి దారిమార్పు చేస్తే సరిపోతుంది.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 15:41, 21 అక్టోబరు 2019 (UTC)
::[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారూ మీరు చెప్పిన విధంగా చేసాను--యర్రా రామారావు 08:30, 22 అక్టోబరు 2019 (UTC)
Return to "కొండా వెంకటప్పయ్య" page.