నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి పురపాలక సంఘం వ్యాసం ప్రత్యేకంగా ఉన్నందున పురపాలక సంఘం మూస తొలగించాను
చి →‎పీఠాధిపతుల నిలయం నరసరావుపేట: మూలాలు లంకె కూర్పు
పంక్తి 101:
 
=== నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ ===
[[Fileదస్త్రం:ISKCON-NARASARAOPET 01.jpg|thumb|250x250px| ఇస్కాన్ ఆలయం, నరసరావుపేట|alt=]]
(ప్రధాన వ్యాసం:[[నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్]])
 
పంక్తి 110:
=== శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం (కోటప్పకొండ) ===
ప్రధాన వ్యాసం:[[కోటప్ప కొండ|కోటప్పకొండ]]
[[దస్త్రం:Kotappakonada_Temple_Kotappakonada Temple -_2 2.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం.(కోటప్పకొండ)|alt=|250x250px]]
[[దస్త్రం:Kottappakonda Temple - 3.jpg|thumb|268x268px|త్రికోటేశ్వరుని ప్రధాన ఆలయం ముఖ ద్వారం]]
 
పంక్తి 122:
=== భారతీ తీర్థ మహాస్వామి (శృంగేరి పీఠాధిపతి) ===
[[దస్త్రం:Jagadguru Bharathi Teertha 2018.jpg|thumb|290x290px|భారతీ తీర్థ మహాస్వామి.శృంగేరీ పీఠాధిపతి]]
శృంగేరీ శారదా పీఠం 36వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి పూర్వీకులు తొలుత [[గుంటూరు జిల్లా]], [[పల్నాడు]] ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న [[అలుగుమల్లిపాడు]] గ్రామానికి చెందినవారు. అలుగు మల్లిపాడు గ్రామంలో [[తంగిరాల]] వారిది వైదికాచార కుటుంబం.తల్లిదండ్రులు వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజు:శాఖీయులు,ఆపస్తంబసూత్రులు,కుత్సస గోత్రులు.వీరికి మొదట సంతానంగా ఇద్దరు కుమార్తెలు.పుత్ర సంతానం లేని కారణంగా పుత్రుడు కలగాలని శివారాధన చేశారు.పురుష సంతతి కలిగితే నీ పేరు పెట్టుకుంటామని శ్రీరామ చంద్రుడికి మొక్కుకుని, శ్రీరామ నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులుపాటు భక్తి శ్రద్ధలుతో నిర్వహించారు.ఆ కాలంలో వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ దంపతులు [[మచిలీపట్నం]]<nowiki/>లో ఉండేవారు.వారు కోరుకున్నట్లే భగవదనుగ్రహం వల్ల శ్రీరామ నవమి ఇంకా మూడు రోజులు ఉందనగా భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠినాడు అనగా 1951 ఏప్రియల్ 11న మచిలీపట్నంలో అనంతలక్ష్మమ్మకు మగబిడ్డ కలిగాడు.సీతారాముల అనుగ్రహం వలన కుమారుడు జన్మించాడని భావించి ఆ బిడ్దకు సీతారామాంజనేయులు అని నామకరణం గావించారు.భారతీ తీర్థ మహాస్వామికి సంవత్సరం వయసు నిండీ,నిండకముందే నరసరావుపేటలో తంగిరాల కుటుంబం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారుఏర్పరచుకొని స్థానిక రామిరెడ్డిపేటలో నివశించినట్లుగా తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191022163805/https://www.andhrajyothy.com/artical?SID=180315|title=భారతీ తీర్థుని పుట్టిల్లు..నరసరావుపేట|date=2019-10-22|website=web.archive.org|access-date=2019-10-22}}</ref>స్వామి చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో  ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు.ఇతను ఏకసంథాగ్రాహి.1974లో శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించారు.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 30వ పేజీ </ref>
 
=== చిదానంద భారతీ స్వామి (శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి) ===
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు