విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

T.sujatha (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2758125 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
→‎మతం: Translated first para into Telugu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 193:
[[File:Hazara Ramachandra Temple-.JPG|thumb|upright|Wall panel relief in Hazare Rama Temple at [[Hampi]].]]
 
విదేశీ సందర్శకులు పొందుపరచిన విశేషాల ప్రకారం విజయనగర రాజులు అన్ని మతాలను, వర్గాలను గౌరవించేవారు.<ref name="democracy">From the notes of Duarte Barbosa ({{harv|Kamath|2001|p=178}})</ref> విజయనగర రాజులు <b>గోబ్రాహ్మణ ప్రతిపాలనాచార్య</b>(అనగా," గోవుల మరియు బ్రాహ్మణుల సంరక్షకుడు") మరియు <b>హిందూరాయ సురత్రాణుడు</b>(అనగా,"హిందువుల విశ్వాసమును ఆదరించు రాజు") అను బిరుదులు కలిగి ఉండేవారు. దీని ప్రకారం విజయనగర రాజులు [[హిందూ మతము]]నకు ప్రాధాన్యం ఇచ్చే వారు అని తెలుస్తున్నది అయినప్పటికీ రాజ సభలో వారు పాటించే కొన్ని సంప్రదాయాలు మరియు దుస్తులు [[ఇస్లాం మతము]]తో పోలివుండేవి.<ref>{{cite journal|title=Sultan among Hindu Kings: Dress, Titles, and the Islamicization of Hindu Culture at Vijayanagara|first=Phillip B.|last=Wagoner|journal=The Journal of Asian Studies|date=November 1996|volume=55|issue=4|pages=851–880|doi=10.2307/2646526|jstor=2646526}}</ref> విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు అయిన హరిహర I మరియు బుక్కరాయలు I, ఇద్దరూ శివభక్తులు అయినప్పటికీ శృంగేరికి చెందిన విద్యారణ్య మునిని వైష్ణవులకు గురువుగా గుర్తించి నగదును మరియు అనుమతులను అందించారు. అలాగే విష్ణు అవతారమైన <b>వరాహము</b>ను విజయ నగర సామ్రాజ్య చిహ్నంగా నిర్ణయించారు.<ref name="emb">{{harvnb|Kamath|2001|p=177}}</ref> పావువంతుకు పైగా పురావస్తుశాఖ తవ్వకాలలో రజనివాసం దరిదాపుల్లోనే ఇస్లాముల నివాసాలు గుర్తించ బడ్డాయి. మద్య ఆసియాకు చెందిన తైమురిడ్ రాజ్య వంశస్థులు మరియు అధికారులు విజయ నగర సామ్రాజ్యమును సందర్శించేవారు. చివరి సాళువ రాజులు మరియు తుళువ రాజులు వైష్ణవ భక్తులైనప్పటికి హంపిలోని విరూపాక్ష స్వామివారికి మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి పాద పూజలు చేసేవారు. కృష్ణ దేవరాయలు వారి సంస్కృత రచన అయినటువంటి <b>[[జాంబవతి కళ్యాణం]]</b>లో విరూపాక్ష స్వామివారిని <b>కర్ణాట రాజ్య రక్షా మణి</b>(అనగా,"కర్ణాట సామ్రాజ్యము యొక్క రక్షిత మణి")గా అభివర్ణించడం జరిగింది.<ref name="devata">{{harvnb|Fritz|Michell|p=14}}</ref> [[ఉడిపి]]లో విజయ నగర రాజులు మాధవాచార్యుల <b>ద్వైత సిద్ధాంతాన్ని</b> నమ్మే సన్యాసులను ఆదరించేవారు.<ref name="patron">{{harvnb|Kamath|2001|p=177–178}}</ref>
The Vijayanagara kings were tolerant of all religions and sects, as writings by foreign visitors show.<ref name="democracy">From the notes of Duarte Barbosa ({{harv|Kamath|2001|p=178}})</ref> The kings used titles such as ''Gobrahamana Pratipalanacharya'' (''literally'', "protector of cows and Brahmins") and ''Hindurayasuratrana'' (''lit'', "upholder of Hindu faith") that testified to their intention of protecting Hinduism and yet were at the same time staunchly Islamicate in their court ceremonials and dress.<ref>{{cite journal|title=Sultan among Hindu Kings: Dress, Titles, and the Islamicization of Hindu Culture at Vijayanagara|first=Phillip B.|last=Wagoner|journal=The Journal of Asian Studies|date=November 1996|volume=55|issue=4|pages=851–880|doi=10.2307/2646526|jstor=2646526}}</ref> The empire's founders, Harihara I and Bukka Raya I, were devout [[Shaiva]]s (worshippers of [[Shiva]]), but made grants to the [[Vaishnava]] order of [[Sringeri]] with [[Vidyaranya]] as their patron saint, and designated ''[[Varaha]]'' (the boar, an [[Avatar]] of [[Vishnu]]) as their [[emblem]].<ref name="emb">{{harvnb|Kamath|2001|p=177}}</ref> Over one-fourth of the archaeological dig found an "Islamic Quarter" not far from the "Royal Quarter". Nobles from Central Asia's Timurid kingdoms also came to Vijayanagara. The later [[Saluva]] and [[Tuluva]] kings were Vaishnava by faith, but worshipped at the feet of Lord Virupaksha (Shiva) at Hampi as well as Lord [[Venkateshwara]] (Vishnu) at [[Tirumala Venkateswara Temple|Tirupati]]. A Sanskrit work, ''Jambavati Kalyanam'' by King Krishnadevaraya, refers to Lord Virupaksha as ''Karnata Rajya Raksha Mani'' ("protective jewel of Karnata Empire").<ref name="devata">{{harvnb|Fritz|Michell|p=14}}</ref> The kings patronised the saints of the [[dvaita]] order (philosophy of dualism) of [[Madhvacharya]] at [[Udupi]].<ref name="patron">{{harvnb|Kamath|2001|p=177–178}}</ref>
 
The [[Bhakti]] (devotional) movement was active during this time, and involved well known [[Haridasa]]s (devotee saints) of that time. Like the [[Virashaiva]] movement of the 12th century, this movement presented another strong current of devotion, pervading the lives of millions. The haridasas represented two groups, the ''[[Vyasakuta]]'' and ''[[Dasakuta]]'', the former being required to be proficient in the [[Vedas]], [[Upanishads]] and other [[Darshanas]], while the ''Dasakuta'' merely conveyed the message of Madhvacharya through the Kannada language to the people in the form of devotional songs (''Devaranamas'' and ''Kirthanas''). The philosophy of Madhvacharya was spread by eminent disciples such as [[Naraharitirtha]], [[Jayatirtha]], [[Sripadaraya]], [[Vyasatirtha]], [[Vadirajatirtha]] and others.<ref name="yathi trayaru">Shiva Prakash in Ayyappapanicker (1997), p192, pp194–196</ref> Vyasatirtha, the ''guru'' (teacher) of Vadirajatirtha, [[Purandaradasa]] (Father of Carnatic music<ref name="father10">Iyer (2006), p93</ref><ref name="father">Owing to his contributions to carnatic music, Purandaradasa is known as ''Karnataka Sangita Pitamaha''. (Kamat, ''Saint Purandaradasa'')</ref>) and [[Kanakadasa]]<ref name="kanaka">Shiva Prakash (1997), p196</ref> earned the devotion of King Krishnadevaraya.<ref name="command">Shiva Prakash (1997), p195</ref><ref name="rajguru">{{harvnb|Kamath|2001|p=178}}</ref><ref name="critique">{{harvnb|Nilakanta Sastri|1955|p=324}}</ref> The king considered the saint his ''Kuladevata'' (family deity) and honoured him in his writings.<ref name="rajguru1">{{cite web|last=Pujar|first=Narahari S.|author2=Shrisha Rao |author3=H.P. Raghunandan|title=Sri Vyasa Tirtha|url=http://www.dvaita.org/scholars/vyasaraja/|publisher=Dvaita Home Page|website=|accessdate=2006-12-31}}</ref> During this time, another great composer of early carnatic music, [[Annamacharya]] composed hundreds of ''Kirthanas'' in [[Telugu Language|Telugu]] at [[Tirumala - Tirupati|Tirupati]] in present-day [[Andhra Pradesh]].<ref name="Guru">{{harvnb|Kamath|2001|p=185}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు