వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు: కూర్పుల మధ్య తేడాలు

+1
 
→‎top: +links
పంక్తి 1:
అందరికి నమస్కారం! వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించడం గురించి మనము ఇంతకు ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకొన్నాము. అలాగే చాలా మంది ([[m:WikiConference_India_2020:_Initial_conversations#Individual_Wikimedians|88 వికీమీడియన్లు]]) భారతీయ వికీపీడియన్లు దీనికి మద్దతు తెలుపగా, [[m:WikiConference_India_2020:_Initial_conversations#Community_endorsements|11 కమ్యూనిటీలు కూడా మద్దతు ప్రకటించాయి]]. ఈ స్థాయిలో మనకి మద్దతు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇప్పుడు మనము ఈ చర్చ మొత్తాన్ని ముగించి ముందుకి వెళ్లవలిసిన సమయం వచ్చింది. ఆలా చేయటానికి మనవైపు ఒక పని మిగిలివుంది, అది ఏమిటంటే, మనము దీని మొత్తాన్ని ధ్రువీకరించి, తెలుగు వికీమీడియన్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్టలలో ఉన్న ఇతర వికీమీడియన్లు కలిసి దీని బాధ్యత తీసుకోవటం. అందుకోసం మనము పలువురు వికీమీడియన్లు దీని నిర్వహణ పనులలో పాలు పంచుకుంటారు అని చూపించాలి. ఇందు కారణముగా మా విన్నపం ఏమిటంటే, ఆసక్తి ఉన్న తెలుగు వికీమీడియన్లు వారి ఆసక్తి, ఇదివరకు వారు చేసిన కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), మరియు ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటాన్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అని క్రింది సెక్షన్లో వివరించండి.
 
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ [[m:VVIT WikiConnect|వి.వి.ఐ.టి వికీ-క్లబ్]] వారు కూడా ఒక ముఖ్యభాగము కనుక వారు వారి క్లబ్ పేజీలో దీనిని ఇదే విధముగా చర్చించి తెలుగు వికీమీడియన్లు (మిగతా వారికి) సహ-నిర్వాహకులుగా ఉండటానికి ఇక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ తెవికీ వైపు నుండి పలువురు అలాగే వి.వి.ఐ.టి వారు తమ ధ్రువీకరణ తెలిపిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికీమీడియన్లు వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించటానికి అంగీకారము మరియు బాధ్యత తీసుకుంటన్నట్టుగా ప్రకటించవచ్చు.