తట్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| species = '''''మీజిల్స్ వైరస్'''''
}}
'''తట్టు''' లేదా '''పొంగు''' అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో ''మీజిల్స్'' (''Measles'' లేదా ''rubeola'') అని పిలుస్తారు. ఈ అంటు వ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది [[మార్‌బిల్లీ వైరస]]్ అనే [[వైరస్ ]] వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములొ ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి వివేదించబడిందిఆధారాలున్నయి . తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య [[పర్షియా]] వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ [[ఆటలమ్మ]]కు తట్టుకి గల వత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో [[అమెరికా]]లో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో)లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు.<ref>Live attenuated measles vaccine. EPI Newsl. 1980 Feb;2(1):6.</ref> ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి.<ref> Rima BK, Earle JA, Yeo RP, Herlihy L, Baczko K, ter Muelen V, Carabana J, Caballero M, Celma ML, Fernandez-Munoz R 1995 Temporal and geographical distribution of measles virus genotypes. J Gen Virol 76:11731180.</ref> 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. [[జెర్మన్ మీజిల్స్]] అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి [[రుబెల్లా]] వైరస్ వల్ల వస్తుంది.
 
==వ్యాధి వ్యాప్తి==
పంక్తి 41:
==వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స==
;రోగిని వైద్యుడు పరిక్షించడం ద్వారా
వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలొ రాష మరియు జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టు ని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు.
;లాబ్ పరిక్షలు
రోగ పరిక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరిక్షలు చేయవచ్చు.[[లాలాజం|లాలాజలాన్ని]] వైరస్ పరిక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధి ని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు [[IgM]] [[IgG]]. మీజిల్స్ IgM రక్తములొ కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తం లొ కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.
పంక్తి 59:
 
==వ్యాది తీవత్ర వల్ల కలిగే ఉపద్రవాలు(కాంప్లికేషన్స్)==
సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు [[ఊపిరి తిత్తులు|ఊపిరిత్తుతులకు]] నిమ్ము చేరి '''న్యుమోనియా''' రావచ్చు. కొద్దిగా [[అతిసార వ్యాధి|అతిసారం]] జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు [[మెదడువాపు]] (ఎన్‌సెఫలైటిస్) , [[మెనింజైటిస్]] అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్ స్కిరీజింగ్ పాన్ ఎన్‌సెఫలైటిస్ అనే అవిటి చేసే ఉపద్రవం వస్తుంది. తట్టు సంబంధించిన [[వైరస్]] [[నాడీ మండలం|నాడీ వ్యవస్థలొ ]] స్తుప్తావస్థలొ ఉండి 15-16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా అవిటివారు అయి మతిమరుపు, మూర్ఛ వ్యాది తో భాదపడి ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులతో సగటు జీవితకాలం కంటేచాలా ముందుగా మరణిస్తారు.అభివృద్ధి చెందిన దేశాలలొ తట్టు వలన మరణించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.అభివృద్ధి లొ వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలొ ఇంకా ఈ జబ్బు చేతమరణించేవారి సంఖ్య్ ఏక్కువగానే ఉన్నది. అభివృద్ధి లొ వెనుక పడీన దేశాలలొ పిల్లలు పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి మాములు స్థాయి ఈ క్రిమి వ్యాధి కలిగించిన మరణం సంభవిస్తుంది. ఇతరకారణాల వల్ల కుపోషణ (మాల్‌న్యూట్రిషన్) గా ఉన్నవారిలొ కూడా మరణం సంభవైంచే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పౌష్టికాహారం సరిగా లేని వారిని వ్యాధి సోకితే మరణించే శాతం 30% వరకు ఉండవచ్చు.కొన్ని సందర్భాలలొ పిల్లలు పౌష్టికంగా ఉన్న ఈ వ్యాధి వచ్చాక కుపోషణ గా మారిపోవచ్చు. అటువంటివారి లొ తగు జాగ్రత్తలు తీసుకొని పౌష్టికాహారం ఇచ్చి సమపాళ్ళలొ [[విటమిన్స్]] ముఖ్యంగా [[విటమిన్ ఎ]] , [[జింక్]] వంటివి ఇవ్వాలి
 
==ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన==
"https://te.wikipedia.org/wiki/తట్టు" నుండి వెలికితీశారు