అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలాలు: లంకె సవరణ
పంక్తి 134:
 
=== మండలాలు ===
{{Div col|colwidth=10em15em|rules=yes|gap=2em}}
* 1.[[డి.హిరేహాల్ మండలం|డి.హిరేహాల్ ]]
* 2.[[బొమ్మనహళ్ మండలం|బొమ్మనహళ్]]
పంక్తి 201:
 
== రవాణా వ్యవస్థ ==
జాతీయ రహదారులు యన్.హెచ్. 44, యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[ముంబాయి]], [[క్రొత్త ఢిల్లీ|న్యూ ఢిల్లీ]], [[అహ్మదాబాద్]], [[ఆదోని]], [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూనా]], [[విశాఖపట్నం]], [[చెన్నై]] మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో [[బెంగుళూరు]] లోని [[దేవనహళ్ళి]] వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో 3 వ పెద్ద డివిజన్ [[గుంతకల్లు]] ఇదే జిల్లాలో ఉంది.ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురం నుండి [[గుంతకల్లు]] 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు