ఇలా భట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 20:
 
==తొలినాళ్ళ జీవితం==
ఈమె 1972 లో స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA) ను స్థాపించారు. 1972 నుండి 1996 వరకు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈమె ప్రస్తుతం గుజరాత్ విద్యాపీట్ కి ఛాన్సలర్ ఉంది.<ref name=ramon>{{cite web | title = Awardees Biography | url = http://www.rmaf.org.ph/newrmaf/main/awardees/awardee/biography/331 | accessdate = 08 నవంబర్ 2013 | publisher = Ramon Magsaysay Award Foundation | archive-url = https://web.archive.org/web/20160610230624/http://www.rmaf.org.ph/newrmaf/main/awardees/awardee/biography/331 | archive-date = 10 June 2016 | url-status = dead }}</ref>
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఈమె 1933, సెప్టెంబర్ 7 న వనలీలా వ్యాస్, సుమంత్రాయ్ భట్ దంపతులకు అహ్మదాబాద్ లో జన్మించింది. ఈమె బాల్యం సూరత్ నగరంలో గడిచింది. ఈమె ప్రాథమిక విద్యను 1940 నుండి 1948 వరకు సర్వజానిక్ బాలికల ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఈమె 1952 లో సూరత్‌లోని దక్షిణ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకుంది. 1954 లో హిందూ చట్టంపై న్యాయశాస్త్ర డిగ్రీని అభ్యసించి అందులో బంగారు పతకాన్ని అందుకుంది. ఈమె తండ్రి న్యాయవాది మరియు తల్లి వనలీలా వ్యాస్ మహిళా ఉద్యమంలో చురుకుగా మరియు కమలాదేవి చటోపాధ్యాయ స్థాపించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్కు కార్యదర్శిగా కూడా ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఇలా_భట్" నుండి వెలికితీశారు