కెవిన్ రైట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
+ మూస
పంక్తి 2:
 
టెస్ట్ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 16.84 సగటుతో 219 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 55 నాటౌట్. వికెట్ కీపర్‌గా 31 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లతో 35 బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయడంలో తన పాత్ర నిర్వహించాడు. వన్డే లలో 5 మ్యాచ్‌లు ఆడి 8 క్యాచ్‌లు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో 29 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 23 పరుగులు. 1979 ప్రపంచ కప్ పోటీలలో వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం సంపాదించాడు.
 
 
{{1979 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సభ్యులు|state=collapsed}}
 
 
[[వర్గం:1953 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కెవిన్_రైట్" నుండి వెలికితీశారు