చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 223:
# హనుమద్వైభవం
# హరిహరాద్వైతము
{{Div end}}'''ధార్మికవరేణ్య''' బిరుదు ప్రదానం
{{Div end}}
 
==అందుకున్న పురస్కారాలు==
[[దస్త్రం:Pravachana-chakravarti-birudu.jpg‎|thumb|right|చాగంటివారికి లభించిన ప్రవచన చక్రవర్తి బిరుదు.]]
 
== నవంబర్ 3 వతేదీ 2019, శ్రీ వికారి నామ సంవత్సర కార్తిక బహుళ సప్తమి ఆదివారం రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని "దర్శనమ్" ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక 15 వార్షికోత్సవం సందర్బంగా ఘనంగా సత్కరించింది. "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం చేసి జీవన సాఫల్య పురస్కారంతో సమ్మానించారు. అద్భుతంగా జరిగిన ఈ గురుసత్కార మహోత్సవంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని పల్లకీలో ఊరేగించి స్వర్ణకంకణం ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలోని ఎందరో ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలు మహాత్ములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ==
<br />
===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు ''గౌరవ డాక్టరేట్'' బహుకరించారు.