ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భూవిజ్ఞాన శాస్త్రం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎ప్రధాన సంఘటనలు: కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
{{Quaternary (period)}}
'''ప్లైస్టోసీన్''' అనేది భౌగోళిక కాల మానంలో ఒక ఇపోక్. 25,80,000 సంవత్సరాల కిందటి నుండి, 11,700 సంవత్సరాల కిందటి వరకూ ఉన్న కాలమే, ప్లైస్టోసీన్. జనాంతికంగా దీన్ని మంచు యుగం అని కూడా పిలుస్తూంటారు. పదేపదే గ్లేసియేషన్లు ఏర్పడిన అత్యంత ఇటీవలి కాలమిది. ప్లైస్టోసీన్ ముగింపు, చివరి గ్లేసియల్ కాలపు ముగింపూ, [[పురావస్తు శాస్త్రం|పురావస్తు]] కాలమానం లోని [[ప్రాచీన శిలా యుగం|పాతరాతియుగపు]] ముగింపూ అన్నీ ఒకేసారిఒకే సమయంలో జరిగాయి.
 
ప్లైస్టోసీన్, [[క్వాటర్నరీ పీరియడ్]] లోని మొదటి ఇపోక్. [[సెనోజోయిక్ ఎరా]] లోని ఆరవ ఇపోక్. ICS కాలమానంలో, ప్లైస్టోసీన్‌ను నాలుగు దశలుగా లేదా ఏజ్‌లుగా విభజించారు. గెలాసియన్, కాలాబ్రియన్, మధ్య ప్లైస్టోసీన్ (అనధికారికంగా "చిబానియన్"), ఎగువ ప్లైస్టోసీన్ (అనధికారికంగా "టరాన్టియన్"). <ref name="Chiba1">{{Cite news|url=https://www.japantimes.co.jp/news/2017/11/14/national/science-health/japan-based-name-chibanian-set-represent-geologic-age-last-magnetic-shift|title=Japan-based name 'Chibanian' set to represent geologic age of last magnetic shift|date=14 November 2017|work=The Japan Times|access-date=17 March 2018}}</ref> ఈ అంతర్జాతీయ విభజనతో పాటు, వివిధ ప్రాంతీయ విభజనలు కూడా వినియోగంలో ఉన్నాయి.
 
2009 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వారు ధృవీకరించిన మార్పుకు ముందు, ప్లైస్టోసీన్‌కు అంతకు ముందరి ప్లయోసీన్‌కూ మధ్య కాల సరిహద్దుసరిహద్దుగా 18.06 లక్షల సంవత్సరాల క్రితంగాక్రితాన్ని పరిగణించేవారు. ప్రస్తుతం ఇది 25.8 లక్షల సంవత్సరాల క్రితంగా ఉంది. పాతకాలపు ప్రచురణల్లో ఈ రెంటిలో ఏ పద్ధతి నైనా అనుసరించి ఉండవచ్చు.
 
== కాలనిర్ణయం ==
{{Human timeline}} ప్లైస్టోసీన్ 25.80 లక్షల (± 0.05) సంవత్సరాల క్రితం నుండి 11,700 సంవత్సరాల క్రితం వరకు <ref name="ICS_majordiv">{{వెబ్ మూలము|url=http://quaternary.stratigraphy.org/major-divisions/|title=Major Divisions|date=|publisher=International Commission on Stratigraphy}}</ref> విస్తరించింది. ముగింపు తేదీ రేడియోకార్బన్ సంవత్సరాల్లో 10,000 [[కార్బన్-14|కార్బన్ -14]] సంవత్సరాల క్రితంగా చెబుతారు. <ref>For the top of the series, see: {{Cite book|title=A Geologic Time Scale 2004|last=Lourens|first=L.|last2=Hilgen|first2=F.|last3=Shackleton|first3=N. J.|last4=Laskar|first4=J.|last5=Wilson|first5=D.|publisher=Cambridge University Press|year=2004|isbn=0-521-78142-6|editor-last=Gradstein|editor-first=F.|location=Cambridge|chapter=The Neogene Period|editor-last2=Ogg|editor-first2=J.|editor-last3=Smith|editor-first3=A. G.}}</ref> ఇది [[యంగర్ డ్రయాస్]] శీతలం వరకు ఉన్న అన్ని తాజా గ్లేసియేషన్లతో కలిసి ఉంటుంది. యంగర్ డ్రయాస్ సా.శ.పూ 96409,640 (11,654 క్యాలెండర్ సంవత్సరాల క్రితం) లో ముగిసింది. యంగర్ డ్రయాస్ ముగింపుతో ప్రస్తుత హోలోసిన్ ఇపోక్ మొదలౌతుంది. హోలోసీన్‌ను ఒక ఇపోక్‌గా పరిగణిస్తున్నప్పటికీ, ఇది ప్లీస్టోసీన్లోని అంతర్‌హిమనదీయ విరామాలకు భిన్నంగా ఏమీ లేదు. <ref name="deBlij2012">{{Cite book|url=https://books.google.com/books?id=7P0_sWIcBNsC|title=Why Geography Matters: More Than Ever (2nd edition)|last=de Blij|first=Harm|publisher=Oxford University Press|year=2012|isbn=978-0-19-991374-9|location=Oxford|chapter=Holocene Humanity}}</ref>
 
రేడియోకార్బన్ డేటింగ్ అభివృద్ధి చెందిన తరువాత మాత్రమే, ప్లైస్టోసీన్ కాలపు పురావస్తు త్రవ్వకాలు గుహల్లో మొద్లయ్యాయి. అప్పటి వరకు ఈ తవ్వకాలు బహిరంగంగా నదీ తీరాల్లోనే సాగేవి. <ref>{{Cite journal|last=Moore|first=Mark|last2=Brumm|date=January 2007|title=Stone artifacts and hominins in island Southeast Asia: New insights from Flores, eastern Indonesia|journal=Journal of Human Evolution|volume=52|page=88|doi=10.1016/j.jhevol.2006.08.002|pmid=17069874}}</ref>
పంక్తి 18:
== పాలియోజియాగ్రఫీ, వాతావరణం ==
[[దస్త్రం:Pleistocene_north_ice_map.jpg|thumb| ప్లీస్టోసీన్ కాలంలో ఉత్తర ధ్రువ ప్రాంతంలో హిమనదీయ మంచు గరిష్టంగా ఉండేది ]]
ఆధునిక [[ఖండం|ఖండాలు]] ప్లైస్టోసీన్ సమయంలో కొద్దిగా అటూ ఇటూగా వాటి ప్రస్తుత స్థానాల్లోనే ఉండేవి. ఈ ఇపోక్ మొదలయ్యాక, ఖండాలు కూర్చున్న పలకలు, ఒకదాని కొకటి సాపేక్షికంగా 100 కి.మీ. కన్నా ఎక్కువఎక్కువేమీ కదలలేదు.
 
=== గ్లేసియల్ లక్షణాలు ===
ప్లైస్టోసీన్‌లో గ్లేసియల్ చక్రాలు పునరావృతమౌతూ ఉండేవి. ఆ కాలంలో ఖండాంతర హిమానీనదాలు కొన్ని చోట్ల 40 వ అక్షాంశం వరకూ విస్తరించేవి. గరిష్ట గ్లేసియల్ సమయంలో, 30% భూమి మంచుతో కప్పబడి ఉండేదని అంచనా. దీనికి తోడు, మంచు పలకల అంచు దగ్గరి నుండి పెర్మాఫ్రాస్ట్ దక్షిణదిశలో విస్తరించి, [[ఉత్తర అమెరికా]]<nowiki/>లో కొన్ని వందల కిలోమీటర్ల మేర, [[యురేషియా]]<nowiki/>లో అనేక వందల కిలోమీటర్ల మేరా కప్పివేసేది. మంచుపలకల అంచు వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత {{Convert|-6|°C|0}}, పెర్మాఫ్రాస్ట్ అంచు వద్ద, {{Convert|0|°C|0}} ఉండేది.
 
ప్రతిసారి గ్లేసియర్లు పెరిగినపుడు 1,500 నుండి 3,000 మీటర్ల మందాన ఖండాంతర మంచు పలకలలు ఏర్పడి, సముద్రాల్లోని నీటిని పెద్ద యెత్తున నీటిని మింగివేసేవి. ఫలితంగా భూమ్మీద యావత్తు సముద్ర మట్టం తాత్కాలికంగా 100 మీటర్లకు పైగా పడిపోయేది. ప్రస్తుతం ఉన్నటువంటిఉన్నఇంటర్‌గ్లేసియల్ ఇంటర్‌గ్లేసియల్లాంటి కాలాల్లో, తీరప్రాంతాలు మునిగిపోయేవి.
 
గ్లేసియేషను ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. ప్లైస్టోసీన్ కాలమంతటా, అంతకు ముందరి ప్లయోసీన్ కాలం లోనూ [[అంటార్కిటికా]] మంచుతో కప్పబడి ఉండేది. [[ఆండీస్ పర్వతాలు|అండీస్]] దక్షిణ భాగంభాగాన్ని పటగోనియన్ మంచు టోపీతోటోపీ కప్పబడికప్పేసి ఉండేది. [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]], టాస్మానియాల్లో హిమానీనదాలు ఉండేవి. కెన్యా పర్వతం, [[కిలిమంజారో పర్వతం]], తూర్పు, మధ్య ఆఫ్రికాలోని రువెన్జోరి పర్వతశ్రేణిలలోపర్వతశ్రేణుల్లో ప్రస్తుతం క్షీణిస్తున్నక్షీణిస్తూన్న హిమానీనదాలు, అప్పట్లో పెద్దవిగా ఉండేవి. [[ఇథియోపియా]] పర్వతాలలోను, పశ్చిమాన అట్లాస్ పర్వతాలలోనూ హిమానీనదాలు ఉండేవి.
 
ఉత్తరార్ధగోళంలో, అనేక హిమానీనదాలు ఒకటిగా మిళితమైపోయాయిమిళితమై పోయాయి. కార్డిల్లెరన్ ఐస్ షీట్ ఉత్తర అమెరికా వాయువ్య ప్రాంతాన్ని కప్పివేసిందికప్పివేసేది; తూర్పును లారెన్టైడ్ కప్పివేసిందికప్పివేసేది. ఫెన్నో-స్కాండియన్ మంచు పలక గ్రేట్ బ్రిటన్‌తో సహా, ఉత్తర ఐరోపాపై కూర్చుందికూర్చునేది; [[ఆల్ప్స్ పర్వతాలు|ఆల్ప్ పర్వతాలను]] ఆల్పైన్ మంచు పలక కప్పివేసిందికప్పివేసేది. [[సైబీరియా]], ఆర్కిటిక్ షెల్ఫ్ లపై అంతటా మంచు గోపురాలు అక్కడక్కడా విస్తరించి ఉండేవి. ఉత్తర సముద్రాలు మంచుతో కప్పబడి ఉండేవి.
 
మంచు పలకలకు దక్షిణాన అవుట్‌లెట్‌లు మూసుకుపోవడంతోను, చల్లటి గాలి వలన బాష్పీభవనం మందగించడం తోనూ పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయిఏర్పడేవి. లారెన్టైడ్ ఐస్ షీట్ వెనక్కి తగ్గినప్పుడు, ఉత్తర-మధ్య ఉత్తర అమెరికా అంతటా అగస్సిజ్ సరస్సు విస్తరించి ఉందిఉండేది. ఉత్తర అమెరికా పశ్చిమాన ప్రస్తుతం ఎండిపోయిన, లేదా దాపు ఎందిపోయినఎండిపోయిన వందకు పైగా బేసిన్లు అప్పట్లో పొంగిపొర్లుతూండేవి. ఉదాహరణకు, బోన్నెవిల్లే సరస్సు ఇప్పుడు గ్రేట్ సాల్ట్ లేక్ ఉన్న చోట ఉండేది. యురేషియాలో, హిమానీనదాల నుండి ప్రవహించిన నీటితో పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. నదులు పెద్దవిగాను, చాలా ఎక్కువ ప్రవాహాలతో, మధ్యలో చిన్నచిన్న ద్వీపాలతోనూ ఉండేవి. నీరు ఆవిరవడం తగ్గిన కారణంగా ఆఫ్రికా సరస్సులు నిండు కుండల్లా ఉండేవి. మరోవైపు, ఎడారులు పొడిగాను, మరింత విస్తృతంగానూ ఉండేవి. సముద్రాల నుండి, ఇతర చోట్ల నుండి నీటి బాష్పీభవనం తగ్గడం వల్ల వర్షపాతం తక్కువగా ఉండేది.
 
ప్లైస్టోసీన్ కాలంలో, తూర్పు అంటార్కిటిక్ మంచు పలక కనీసం 500 మీటర్ల దాకా పలచబడిందని అంచనా వేసారు. చివరి హిమనదీయ గరిష్ఠం నాటి నుండి ఈ పలచబడడం 50 మీటర్ల కన్నా తక్కువ గానే ఉందని, బహుశా ఇది 14 వేల ఏళ్ళ కిందట మొదలై ఉంటుందనీ అంచనఅంచనా వేసారు <ref>{{Cite journal|last=Yusuke Suganuma, Hideki Miura, Albert Zondervan, Jun'ichi Okuno|date=August 2014|title=East Antarctic deglaciation and the link to global cooling during the Quaternary: evidence from glacial geomorphology and 10Be surface exposure dating of the Sør Rondane Mountains, Dronning Maud Land|journal=Quaternary Science Reviews|volume=97|pages=102–120|bibcode=2014QSRv...97..102S|doi=10.1016/j.quascirev.2014.05.007}}</ref>
 
=== ప్రధాన సంఘటనలు ===
[[దస్త్రం:Co2_glacial_cycles_800k.png|thumb| [[అంటార్కిటికా]] హిమనదీయ మంచులో బుడగలలో నిలవ ఉండే వాతావరణ CO<sub>2</sub> ద్వారా ప్రతిబింబించే మంచు యుగాలు ]]
11 ప్రధాన హిమనదీయ సంఘటనలనుసంఘటనలు, అలాగే అనేక చిన్న హిమనదీయ సంఘటనలనూసంఘటనలూ ఈ కాలంలో జరిగాయని గుర్తించారు. <ref name="RichmondOther1">{{Cite journal|last=Richmond|first=G.M.|last2=Fullerton|first2=D.S.|year=1986|title=Summation of Quaternary glaciations in the United States of America|url=|journal=Quaternary Science Reviews|volume=5|issue=|pages=183–196|bibcode=1986QSRv....5..183R|doi=10.1016/0277-3791(86)90184-8}}</ref> హిమనదాలు పెరగడాన్ని ఒక ప్రధాన హిమనదీయ సంఘటనగా, "గ్లేసియల్" అని పిలుస్తారు. రెండు గ్లేసియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌గ్లేసియల్" అని అంటారు. గ్లేసియల్ కాలంలో, హిమానీనదం కొద్దిగా పురోగమించడం, కొద్దిగా తిరోగమించడం జరుగుతూంటుంది. చిన్నపాటి పురోగతిని "స్టేడియల్"అని, రెండు స్టేడియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌స్టేడియల్" అనీ పిలుస్తారు.
 
ఈ సంఘటనలను హిమనదీయ పరిధిలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా నిర్వచించారు. అక్షాంశం, భూభాగం, వాతావరణాలను బట్టి ఆయా ప్రాంతాల్లోని హిమనదీయ చరిత్ర ఉంటుంది. వివిధ ప్రాంతాలలోని హిమానీనదాల మధ్య పరస్పర అనుబంధం ఉంటుంది. ఒక ప్రాంతం లోని గ్లేసియల్ యొక్క భూగర్భభూవైజ్ఞానిక శాస్త్రంవరాలు ఇంకా నిర్వచించనిసరిగా దశలోతెలియని దశలోనే ఉన్నపుడు, పరిశోధకులు వాటి పేర్లను మారుస్తూంటారు. అయితే, ఒక ప్రాంతంలోని గ్లేసియల్ పేరును మరొక ప్రాంతంలోని దానికి వర్తింపచేయడం సాధారణంగా తప్పు.
 
20 వ శతాబ్దం చాలా వరకూ కొన్ని ప్రాంతాలను మాత్రమే అధ్యయనం చేసారు. పేర్లు కూడా చాలా తక్కువ గానే ఉండేవి. నేడు వివిధ దేశాల భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్లైస్టోసీన్ గ్లేసియాలజీపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. పర్యవసానంగా, పేర్ల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తూనే ఉంటుంది. కొన్ని గ్లేసియల్ పురోగతులు, స్టేడియల్స్స్టేడియల్సూ పేరుపేర్లు లేకుండాలేకుండానే ఉన్నాయి. అలాగే, వాటిలో కొన్నింటికి సంబంధించిన భౌగోళిక ఆధారాలుఆధారాలను పెద్ద గ్లేసియల్‌లుగ్లేసియళ్ళు చెరిపివేసాయి. లేదా అస్పష్టంగా ఉన్నాయి. అయితే చక్రీయ వాతావరణ మార్పుల అధ్యయనం ద్వారా లభించే ఆధారాలు మిగిలే ఉన్నాయి.
 
కింది పట్టికలలోని హిమనదీయాలుగ్లేసియల్‌లు ''చారిత్రక'' ఉపయోగాలను చూపుతాయి. ఇవి వాతావరణం, భూభాగాలలో చాలా క్లిష్టమైన వైవిధ్యాల సరళీకరణ మాత్రమే. ఇవి సాధారణంగా ఉపయోగంలో లేవు. ఈ పేర్లు సంఖ్యా డేటాకు అనుకూలంగా వదిలివేయబడ్డాయి, ఎందుకంటే చాలా సహసంబంధాలు సరికానివిసరికావని లేదా తప్పు అనితప్పని తేలింది. చారిత్రక పరిభాష, వాడుకలో స్థాపించబడినప్పటిస్థిరపడినప్పటి నుండి నాలుగు కంటే ఎక్కువ ప్రధాన గ్లేసియళ్ళను గుర్తించారు. <ref name="RichmondOther1">{{Cite journal|last=Richmond|first=G.M.|last2=Fullerton|first2=D.S.|year=1986|title=Summation of Quaternary glaciations in the United States of America|url=|journal=Quaternary Science Reviews|volume=5|issue=|pages=183–196|bibcode=1986QSRv....5..183R|doi=10.1016/0277-3791(86)90184-8}}</ref> <ref name="RoyOther20041">Roy, M., P.U. Clark, R.W. Barendregt, J.R., Glasmann, and R.J. Enkin, 2004, [http://geo.oregonstate.edu/files/geo/Royetal-GSAB-2004.pdf ''Glacial stratigraphy and paleomagnetism of late Cenozoic deposits of the north-central United States''], PDF version, 1.2 MB. Geological Society of America Bulletin.116(1–2): pp. 30–41; {{Doi|10.1130/B25325.1}}</ref> <ref>{{Cite journal|last=Aber|first=J. S.|date=December 1991|title=The Glaciation of Northeastern Kansas|journal=Boreas|volume=20|issue=4|pages=297–314|doi=10.1111/j.1502-3885.1991.tb00282.x}} (contains a summary of how and why the Nebraskan, Aftonian, Kansan, and Yarmouthian stages were abandoned by modern stratigraphers).</ref>
{| class="wikitable"
|+ నాలుగు ప్రాంతాలలో "నాలుగు ప్రధాన" హిమనదీయాల చారిత్రక పేర్లు.
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు