నాలుగు పరమ సత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: , → , (2) using AWB
పంక్తి 4:
==ఆర్య సత్యాలు==
గౌతమ బుద్ధుడు మధ్యేమార్గాన నాలుగు ఆర్యసత్యములను తెలియపరచెను. అవి:
# [[దుఃఖం]] అంతటా వుంది
# ఈ దుఃఖం ‘తృష్ణ’ వలన ఏర్పుడుతుంది
# తృష్ణ ‘అవిద్య’ వలన వస్తుంది
# [[అష్టాంగమార్గములు|అష్టాంగ మార్గమే]] అవిద్యానాశకారి.
 
వీటినే నాలుగు ఆర్య సత్యాలు లేదా నాలుగు పరమ సత్యాలు అనుదురు.<ref>[https://books.google.co.in/books?id=js7YBQAAQBAJ&pg=PA4&lpg=PA4&dq=%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF+%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&source=bl&ots=B1JKPGhaAg&sig=Jg7svp1wR__xy06zPX2pX34UJrs&hl=te&sa=X&ved=0ahUKEwik_silyZfNAhVCKo8KHckVCQcQ6AEILDAD#v=onepage&q=%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&f=false INTERMEDIATE I YEAR HISTORY(Telugu Medium) TEST PAPERS: Model Papers ...]</ref> వాటి పరిపూర్ణ స్వరూప స్వభావ పరిజ్ఞానం ఆయన సముపార్జించాడు. అప్పటినుంచి ఆయన గౌతమ బుద్ధుడైనాడు.<ref>[http://archives.andhrabhoomi.net/serial-special/budda-537 బుద్ధదేవుడి ఆనందగీతిక - అక్కిరాజు రమాపతిరావు, February 27th, 2010]</ref>
పంక్తి 20:
దుఃఖ-రాహిత్యమే నిర్వాణం
 
“నిర్వాణం”“[[నిర్వాణం]]” అన్నా, “ముక్తి” అన్నా, “మోక్షం” అన్నా,
“నిఃశ్రేయస్సు” అన్నా, “అపవర్గం” అన్నా అన్నీ ఒక్కటే, అవన్నీ పర్యాయపదాలే.<ref>[http://www.pssmovement.org/telugu/naalugu-aaryasatyaalu/ “నాలుగు ఆర్య సత్యాలు”]</ref>
 
ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, <ref>{{cite book|chapter =Dhammacakkappavattana Sutta |title= The Book of Protection | author = Thera, Piyadassi |chapterurl=http://www.accesstoinsight.org/tipitaka/sn/sn56/sn56.011.piya.html|year = 1999 | publisher= Buddhist Publication Society}} In the Buddha's first sermon, the [[Dhammacakkappavattana Sutta]], he talks about the Middle Way, the Noble Eightfold Path and the Four Noble Truths.</ref> "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం) గా చెప్పాడు.
<ref>Harvey, ''Introduction'', p. 47</ref> థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు<ref name=penguin>{{cite book| title = The New Penguin Handbook of Living Religions |author = Hinnels, John R. | publisher = Penguin Books | location = London | year = 1998 | isbn = 0140514805}},pages 393f</ref>. మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి.<ref>Harvey, ''Introduction to Buddhism'', p. 92</ref> దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.<ref>Eliot, ''Japanese Budhism'', Edward Arnold, London, 1935, page 60</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నాలుగు_పరమ_సత్యాలు" నుండి వెలికితీశారు