యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
In use మూసను తొలగించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు