అఫ్ఘనిస్తాన్ లో విద్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Saleha_Bayat_Building_at_AUAF_in_Kabul-2.jpg|thumb|300x300px| కాబూల్‌లోని అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (AUAF) ]]
[[దస్త్రం:Afghan_Girl_Scouts-2011.jpg|thumb| ఆఫ్ఘన్ గర్ల్ స్కౌట్స్ ]]
'''ఆఫ్ఘనిస్తాన్‌లో విద్య''' కె -12 విధానాన్ని, ఉన్నత విద్య విధానాన్ని అనుసరిస్తోంది. [[ఆఫ్ఘనిస్తాన్|ఆఫ్ఘనిస్తాన్లోని]] [[కాబూల్]] లోని విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తాయి. <ref>{{వెబ్ మూలము|url=http://www.mohe.gov.af/?lang=en&p=home|title=Afghanistan's Ministry of Higher Education|accessdate=2011-06-23}}</ref> ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆమూలాగ్రం పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది, ఎన్నో ఒడిసుడుకులుఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలను ప్రభుత్వం స్థాపించింది. 2013 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో మూడున్నర కోట్ల మొత్తం జనాభాకు గానూ 1 కోటి 5 లక్షల మంది విద్యార్థులుగా నమోదు అయి, తరగతులకు హాజరయ్యారు. <ref name="Wardak seeks $3b in aid for school buildings">{{వెబ్ మూలము|url=http://www.pajhwok.com/en/2013/05/18/wardak-seeks-3b-aid-school-buildings|title=Wardak seeks $3b in aid for school buildings|accessdate=19 May 2013}}</ref> <ref name="PAN-pop">{{Cite news|url=http://www.pajhwok.com/en/2013/04/30/afghan-population-set-reach-275m-year|title=Afghan population set to reach 32.5m this year|date=April 30, 2013|access-date=19 May 2013|publisher=Pajhwok Afghan News|editor-last=Weeda Baraki}}</ref>
 
== చరిత్ర ==