జోగు రామన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== రాజకీయరంగం ==
1984లో [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, సర్పంచ్ నుంచి శాసన సభ్యులు వరకు అన్ని పదవులను నిర్వహించాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ శాసన సభ్యులుగా గెలుపొందారు. [[కెసీఆర్]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొలి మంత్రివర్గం]]లో అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖల మంత్రిగా ఉన్నాడుబాధ్యతలు నిర్వర్తించి, [[తెలంగాణకు హరితహారం]] కార్యక్రమంలో తనవంతు కృషిచేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జోగు_రామన్న" నుండి వెలికితీశారు