వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
<!-- ==నివేదిక ==
*[[ వికీపీడియా:హైదరాబాదులో తెలుగు వికీపీడియా జన్మదిన వేడుక విశేషాలు - డిసెంబరు 2019]]<br /> -->
 
==సన్నాహక సమావేశ సారాంశం (డిసెంబరు 15)==
కార్యక్రమం ఆదివారం నాడు అయితే బాగుంటుంది అనుకున్నాం. తదనుగుణంగా వేడుకను 22వ తేదీన నిర్వహిద్దామనుకున్నాం.
 
=== అజెండా ===
 
(వీలును బట్టి అటుదిటు కావచ్చు)
 
* కేకు కోత, తేనీటి విందు
* తెవికీ ప్రస్తుత పరిస్థితి, లోటుపాట్లపై చర్చ
* భవిష్యత్తు వ్యూహాలు నిశ్చయించుకోవడం
* ఇతర సంస్థలతో కలిసిపనిచేసేటప్పుడు తెవికీ, సముదాయం ఎలా వ్యవహరించాలి
* తెలుగు వికీపీడియా వాడుకరి సమూహాన్ని ఎర్పరచడం
* జ్ఞాపికల పంపకం
* భోజనాలు
 
===పనులు, బాధ్యతలు===
* వాడుకరులకు ఆహ్వానం (ప్రస్తుత క్రియాశీల వాడుకరులు) - చదువరి, ప్రణయ్‌రాజ్
* ఫ్లెక్సీలు (స్టాండీ, రెండు బ్యానర్లు) - కృపాల్ కశ్యప్
* డిజిటల్ తెరపై ప్రదర్శనకు చిహ్నం - వీవెన్
* కేకు ఆర్డరు - శశి
* జ్ఞాపికలు (కప్పులు) - కృపాల్ కశ్యప్
* CIS నుండి టీ-చొక్కాలు - పవన్ సంతోష్
* భోజనాలు, టీ, కాఫీలు - ఆరోజే
* ప్రెస్ నోటు - పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్
 
== ఇవీ చూడండి==
 
*[[వికీపీడియా:సమావేశం/వికీ_జన్మదినం_వేడుక_2012]]