వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019

ఈ సమావేశంలో చర్చించిన అంశాల సవివర నివేదికను చూడండి.

చిహ్నం

2003 డిసెంబరు 10 న తెలుగు వికీపీడియా పుట్టింది. తెవికీకి 16 సంవత్సరాలు నిండి, 17 వ ఏట అడుగు పెట్టే సందర్భంలో మన ప్రస్థానాన్ని ఒకసారి సమీక్షించుకుని, రాబోవు కాలంలో ఎలా నడవాలో నిర్ణయించుకునేందుకు గాను, తెవికీలో చురుగ్గా ఉన్న వాడుకరులతోటి, ప్రస్తుతం అంతగా చురుగ్గా లేని అనుభవజ్ఞులతోటీ ఒక సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. తదనుగుణంగా 2019 డిసెంబరు 22, ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాదు, గచ్చిబౌలి లోని కోలివ్ ప్రాంగంణంలో ఈ సమావేశం జరపాలని నిశ్చయించాం.

కార్యక్రమ వివరాలు

మార్చు
ఆహ్వానితులు

తెలుగు వికీపీడియన్లు

2019 డిసెంబరు 22 ఆదివారం ఉదయం 11 గంటల నుండి
ప్రదేశం - కోలివ్ గార్నెట్, గచ్చిబౌలి, హైదరాబాదు (గూగుల్ పటము),
మరియు యూ ట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం (వీలైతే)


చేరుటకు బస్, మెట్రో మార్గాల సూచనలు: గచ్చిబౌలి-మియాపూర్ రోడ్డుపై నున్న ర్యాడిసన్ హోటల్ లేదా ద ప్లాటినా భవనములు ల్యాండ్ మార్కులు. ప్లాటినాకు సరిగ్గా ఎదురుగా ద పసారీ'స్ ఎలెక్ట్రో హబ్ కలదు. దాని ప్రక్కన ఉన్న సందులో డెడ్ ఎండ్ లో కోలివ్ కలదు. (క్యాబ్ లో వచ్చు వారు: గచ్చిబౌలి లో రోలింగ్ హిల్స్ విల్లాస్ వద్ద దిగితే కోలివ్ వెనుక వైపు ద్వారము దగ్గరగా ఉంటుంది. పసారీస్ ప్రక్క సందు లో చివరి వరకు క్యాబ్ రాలేక పోవచ్చు. చాలా ఇరుకైన సందు.)

సొంత వాహనాలు ఉన్నవారికి కోలివ్ లో కావలసినంత పార్కింగ్ స్పేసు కలదు. అయిననూ కార్లతో ఇబ్బంది పడకుండా ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తే అందరికి సులువు.

కార్యక్రమం

మార్చు

(ప్రతిపాదితం, చర్చాపేజీలో చర్చించండి.)

  • స్వాగతం
  • జ్యోతి ప్రజ్వలన: ముఖ్య అతిథి మరియు తెవికీ సభ్యులు
  • ముఖ్య అతిథి ప్రసంగం
  • తెవికీతో నా అనుభవాలు: తెవికీ చదువరులు, సంపాదకులు
  • వందన సమర్పణ
  • వికీ లో కొత్తగా చేరబోయేవారికి/ చేరినవారికి వికీ లో వ్రాయటం ఎలా? అనే విషయం పై ఉపన్యాసం, ప్రత్యక్ష ప్రదర్శన:

నిర్వాహక కమిటీ చేసిన తుది నిర్ణయం ప్రకారం కార్యక్రమం వివరం ఇది: (వీలును బట్టి అటుదిటు కావచ్చు)

  • కేకు కోత, తేనీటి విందు
  • తెవికీ ప్రస్తుత పరిస్థితి, లోటుపాట్లపై చర్చ
  • భవిష్యత్తు వ్యూహాలు నిశ్చయించుకోవడం
  • ఇతర సంస్థలతో కలిసిపనిచేసేటప్పుడు తెవికీ, సముదాయం ఎలా వ్యవహరించాలి
  • తెలుగు వికీపీడియా వాడుకరి సమూహాన్ని (యూజర్ గ్రూప్) ఏర్పరచడం
  • జ్ఞాపికల పంపకం
  • భోజనాలు

పాల్గొనేవారికి ఏర్పాట్లు

మార్చు

సమావేశంలో పాల్గొనేవారికి మధ్యాహ్న భోజనం, కాఫీ, టీల ఏర్పాట్లు చేస్తున్నాం. సమావేశ స్థలానికి వచ్చేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు సభ్యులే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని కోరడమైనది. సమావేశ స్థలం గూగుల్ మ్యాపు పైన ఇచ్చాం. మెయిన్ రోడ్డులో స్థలానికి చేరే దారి సూచికను ఏర్పాటు చేస్తున్నాం. స్థలాన్ని కనుక్కోవడంలో ఇబ్బందులేమైనా ఎదురైతే, నిర్వహణ సమన్వయ జట్టులో ఎవరినైనా సంప్రదించగలరు. సమావేశంలో పాల్గొనేందుకు గాని, ఇతర ఏర్పాట్లకు గానీ సభ్యులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

నిర్వహణ సమన్వయ జట్టు

మార్చు
  1. --అర్జున (చర్చ) 04:49, 6 డిసెంబరు 2019 (UTC) (పరోక్షంగా)[ప్రత్యుత్తరం]
  2. చదువరి (చర్చరచనలు) - ప్రత్యక్షంగా ఏర్పాట్లలో పాల్గొంటాను.
  3. శశి (చర్చ) 12:12, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Kasyap (చర్చ) 09:30, 9 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. పవన్ సంతోష్ (చర్చ) -
  6. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 20:19, 20 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పాల్గొనేవారు

మార్చు
సమావేశం సమర్ధవంతంగా జరపటానికి, ఆసక్తి గల వారు సంబంధిత విభాగంలో పేరు చేర్చవలసినది

ప్రత్యక్షంగా

మార్చు
  1. చదువరి (చర్చరచనలు) 06:40, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. శశి (చర్చ) 12:12, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. వీవెన్ (చర్చ) 06:19, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. యర్రా రామారావు (చర్చ) 06:45, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Radhapathi (చర్చ) 05:55, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  6. పవన్ సంతోష్ (చర్చ) 07:38, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:05, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  8. IM3847 (చర్చ) 17:16, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Adbh266 (చర్చ) 07:46, 18 డిసెంబరు 2019 (UTC)Adbh266[ప్రత్యుత్తరం]
  10. --Rajasekhar1961 (చర్చ) 09:48, 20 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  11. --స్వరలాసిక (చర్చ) 04:51, 21 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బహుశా పాల్గొనేవారు (ప్రత్యక్షంగా)

మార్చు
  1. <<ఈ వరుసపై # చేర్చి మీ పేరు లేక వికీసంతకం చేర్చండి>>
  2. దిగవల్లి రామచంద్ర--దిగవల్లి రామచంద్ర (చర్చ) 10:10, 20 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పరోక్షంగా (యూ ట్యూబ్)

మార్చు
  1. <<ఈ వరుసపై # చేర్చి మీ పేరు లేక వికీసంతకం చేర్చండి>>

పాల్గొన వీలు కాని వారు

మార్చు
  1. <<ఈ వరుసపై # చేర్చి మీ పేరు లేక వికీసంతకం చేర్చండి>>
  2. ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వీలుపడదు కనుక ఈ సమావేశంలో నేను పాల్గొన లేను.T.sujatha (చర్చ) 16:27, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. క్షమించాలి, ఉద్యోగరీత్యా ఈ సమావేశానికి నేను హాజరుకాలేకపోతున్నాను.--Ajaybanbi (చర్చ) 16:39, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వీలుపడదు కనుక ఈ సమావేశంలో నేను పాల్గొన లేను. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. Vemurione (చర్చ) 18:48, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వీలుపడదు. క్షమించాలి. --శ్రీరామమూర్తి (చర్చ) 08:32, 18 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వీలుపడదు.వాడుకరి:Ch Maheswara Raju
  7. వ్యక్తిగత పనుల్లో తీరిక లేకపోవడం మూలాన నాకు ఈ సమావేశంలో పాల్గొనే వీలు కుదరడం లేదు. పాల్గొనే వారందరూ తెవికీ ప్రగతికి ఉపయోగపడే చర్చలు చేసి ఒక దిశానిర్దేశాన్ని చూపగలరని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 18:18, 21 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సన్నాహక సమావేశ సారాంశం (డిసెంబరు 15)

మార్చు

సన్నాహక సమావేశం, కోలివ్‌లో డిసెంబరు 15, ఆదివారం 11 గంటలకు మొదలై 1:30 వరకూ జరిగింది. శశి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి, నిర్వహించారు. ఆయనతో పాటు, వీవెన్, కోడిహళ్ళి మురళీ మోహన్, మహేష్, కశ్యప్, కమల్ మునీశ్వర్, పవన్ సంతోష్, చదువరి హాజరయ్యారు.

కార్యక్రమం ఆదివారం నాడు అయితే బాగుంటుంది అనుకున్నాం. తదనుగుణంగా వేడుకను 22వ తేదీ, ఉదయం 11 గంటలకు నిర్వహిద్దామని నిశ్చయించాం. అజెండాను నిశ్చయించాం. ఆ వివరాలు:

అజెండా

మార్చు

(వీలును బట్టి అటుదిటు కావచ్చు)

  • కేకు కోత, తేనీటి విందు
  • తెవికీ ప్రస్తుత పరిస్థితి, లోటుపాట్లపై చర్చ
  • భవిష్యత్తు వ్యూహాలు నిశ్చయించుకోవడం
  • ఇతర సంస్థలతో కలిసిపనిచేసేటప్పుడు తెవికీ, సముదాయం ఎలా వ్యవహరించాలి
  • తెలుగు వికీపీడియా వాడుకరి సమూహాన్ని (యూజర్ గ్రూప్) ఏర్పరచడం
  • జ్ఞాపికల పంపకం
  • భోజనాలు

పనులు, బాధ్యతలు

మార్చు
  • వాడుకరులకు ఆహ్వానం (ప్రస్తుత క్రియాశీల వాడుకరులకు) - చదువరి, ప్రణయ్‌రాజ్
  • ఫ్లెక్సీలు (స్టాండీ, రెండు బ్యానర్లు) - కృపాల్ కశ్యప్
  • డిజిటల్ తెరపై ప్రదర్శనకు చిహ్నం - వీవెన్
  • కేకు ఆర్డరు - శశి
  • జ్ఞాపికలు (కప్పులు) - కృపాల్ కశ్యప్
  • CIS నుండి టీ-చొక్కాలు - పవన్ సంతోష్
  • భోజనాలు, టీ, కాఫీలు - ఆరోజే
  • ప్రెస్ నోటు - పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్

బడ్జెట్ వివరాలు

మార్చు
  • ఫ్లెక్సీలు - రూ. 1000
  • కేకు - రూ. 1000
  • భోజనాలు - రూ. 3000
  • జ్ఞాపికలు (కప్పులు) - రూ. 4000
  • టీ, కాఫీలు - రూ. 600
  • ఇతరత్రా - రూ. 400

మొత్తం - రూ. 10,000

నివేదిక

మార్చు

ఈ సమావేశంలో చర్చించిన అంశాల సవివర నివేదికను చూడండి.

ఇవికూడా చూడండి

మార్చు