తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 175:
 
==తెలుగు యువత==
'''తెలుగు యువత''' అనగా [[తెలుగుదేశం]] పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధి, సభ్యులనే నామినేటేడ్ పదవులు ఉంటాయి. తెలంగాణకు ఒప్పుకోలేక సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండలేక తెలంగాణలో పార్టీ ఖాలీ అయ్యింది.
 
== ప్రచురణలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు