కల్తీ: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయి దాటిన వ్యాసం - మూస తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
నిత్యావసర వస్తువులలో అనవసర పదార్ధాలను కలిపి చలామణీ చేయడం [[నేరం]]. దీనినే '''కల్తీ''' చేయడం (Adulteration) అంటారు. ఈ కల్తీ వలన కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువుకు డిమాండ్‌ ఉంటుందో.. ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో.. ఆ వస్తువు కల్తీ అవడానికి అవకాశాలెక్కువ. నూనె, పాలు, నెయ్యి, కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన రంగులేసి అమ్ముతుంటారు'
 
== ఆహార పదార్థాలలో కల్తీ ==m
 
==నూనెకల్తీ==
బ్లెండెడ్‌ వెజిటెబుల్‌ ఆయిల్‌' పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తారు. 'బ్లెండెడ్‌' అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతుంటారు. ఉదాహరణకు వేరుశెనగ నూనె (80శాతం), పామాయిల్‌(20 శాతం)ను కలిపి ఒక కిలో ప్యాకెట్‌ చేస్తే.. ఏది ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ ఉత్పత్తిదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతాదులో కలిపి.. ఆ వివరాలేవీ కనిపించకుండా 'వేరు శెనగ'ల బొమ్మలను కవర్‌పై పెద్దగా ముద్రిస్తారు. దీనివల్ల వినియోగదారు ఆర్థికంగా నష్టపోతారు.
"https://te.wikipedia.org/wiki/కల్తీ" నుండి వెలికితీశారు