ప్రకాష్ సింగ్ బాదల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
మూలాలను చేర్చితిని
పంక్తి 61:
 
==రాజకీయ జీవితం==
ఈయన తన రాజకీయ జీవితాన్ని 1947 లో ప్రారంభించాడు. ఈయన పంజాబ్ రాజకీయాల్లోకి చేరక ముందు విలేజ్ బాదల్ గ్రామానికి సర్పంచ్ గా మరియు లాంబి బ్లాక్ సమితి ఛైర్మన్ గా పనిచేశాడు. ఈయన 1957 లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా పంజాబ్ విధానసభకు ఎన్నికయ్యాడు<ref name="IBN">[http://ibnlive.in.com/news/the-grand-old-man-of-akali-politics/34960-4.html "The grand old man of Akali politics"], CNN-IBN, 2 March 2007.</ref>. ఈయన సమాజ అభివృద్ధి, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖ శాఖ మంత్రిగా పనిచేశాడు<ref name="IBN2">[http://ibnlive.in.com/news/the-grand-old-man-of-akali-politics/34960-4.html "The grand old man of Akali politics"], CNN-IBN, 2 March 2007.</ref>. ఈయన 1969 లో తిరిగి విధాన సభకు ఎన్నికయ్యాడు. ఈయన 1972, 1980 మరియు 2002 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు<ref>[http://www.tribuneindia.com/2011/20111227/punjab.htm Punjab Polls 2012]. Tribuneindia.com (26 December 2011). Retrieved on 17 October 2015.</ref><ref>[http://pbplanning.gov.in/pdf/CM%20PARKASH%20SINGH%20BADAL.pdf Parkash Singh Badal]. pbplanning.gov.in.</ref> ఈయన 1957  నుంచి రాష్ట్ర విధాన సభకు మొత్తం 10 సార్లు ఎన్నికయ్యాడు. కానీ ఫిబ్రవరి 1992 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. ఈయన 1997 ఎన్నికలలో అతను లాంబి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  నాలుగు పర్యాయాలు వరుసగా విజేతగా నిలిచాడు. ఈయన 1977 లో ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు.
 
==ముఖ్యమంత్రి గా ప్రస్థానం==
ఈయన నాలుగు పర్యాయాలుగా పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1970 లో మొదటిసారి ఒక భారత రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు<ref>[http://indianexpress.com/elections/punjab-assembly-elections-2017/punjab-polls-parkash-singh-badal-sukhbir-singh-badal-majithia-the-badals-of-punjab-4496456/ The Badals of Punjab]</ref>. ఈయన మొట్టమొదట 1970 మార్చిలో పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు మరియు ఆకాలీదళ్ - సంత్ ఫతే సింగ్ మరియు జన సంఘ్ ల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. జూన్ 1970 లో, పంజాబ్లో హిందీ స్థలం గురించి వారి విభేదాలపై జనసంఘ్ నుంచి ఈయన ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈయన ప్రభుత్వం మెజారిటీని నిరూపించడానికి జూలై 24 న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా అందులో ఐదవ వంతు ఎమ్మెల్యేలకు అవసరమైన మద్దతు లేకపోవడం వల్ల అవిశ్వాస తీర్మానం అంగీకరించబడలేదు<ref>{{cite book|url=https://books.google.com/books?id=gwG-yOpSEy8C&printsec=frontcover#v=onepage&q&f=false|title=Turmoil in Punjab Politics|last1=Arora|first1=Subhash Chander|date=1990|publisher=Mittal Publications|isbn=81-7099-251-6|edition=1st|location=New Delhi|pages=131–140|accessdate=2 June 2014}}</ref>. 2007 పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో 117 సీట్లకు గాని 67 గెలువగా, ఈయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు<ref>[http://www.indian-elections.com/assembly-elections/punjab/election-result-07.html Punjab Assembly Election 2007 Results] {{webarchive|url=https://web.archive.org/web/20130508085551/http://www.indian-elections.com/assembly-elections/punjab/election-result-07.html|date=8 May 2013}}. indian-elections.com</ref>. ఇందులో ఈయన గృహ, పట్టణాభివృద్ధి, ఎక్సైజ్ & టాక్సేషన్, పవర్, పర్సనల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ఎంప్లాయ్‌మెంట్, లీగల్ & లెజిస్లేటివ్ అఫైర్స్ మరియు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను ఈయనే నిర్వహించాడు. ఈయన హయాంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్<ref>[https://web.archive.org/web/20150716080915/http://www.dayandnightnews.com/2011/04/badal-launches-free-ambulance-service/ Badal launches free ambulance service]. dayandnightnews.com. April 2011</ref>, తల్వాండి సాబో థర్మల్ ప్లాంట్ వంటి అనేక పథకాలను ప్రారంభించాడు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/talwandi-sabo-thermal-plant-okayed/article1964667.ece Talwandi Sabo thermal plant okayed]. ''The Hindu'' (10 December 2007). Retrieved on 2015-10-17.</ref><ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/talwandi-sabo-thermal-plant-okayed/article1964667.ece Talwandi Sabo thermal plant okayed]. ''The Hindu'' (10 December 2007). Retrieved on 2015-10-17.</ref>. 2012 ఎన్నికల్ల శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ కలిపి 117 సీట్లకు గాను 68 సీట్లు గెలిచారు. ఈయన మార్చి 14, 2012 న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
 
==వ్యక్తిగత జీవితం==
ఈయన 1959 లో సురిందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ మరియు పర్నీత్ కౌర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె క్యాన్సర్ కారణంగా 2011 లో మరణించింది<ref>[http://articles.economictimes.indiatimes.com/2011-05-24/news/29577679_1_cm-prakash-singh-badal-sukhbir-surinder-kaur-badal "Surinder Kaur Badal dead: Former Punjab CM Prakash Singh Badal's wife passes away"], The Economic Times (24 May 2011), Retrieved 2011-10-25.</ref>.
 
==మూలాలు==