బాద్షాహీ మసీదు: కూర్పుల మధ్య తేడాలు

"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 46:
 
1974 ఫిబ్రవరి 22న లాహోర్‌లో జరిగిన 2వ ఇస్లామిక్ సమ్మేళనం సందర్భంగా, ముస్లిం దేశాల అధిపతులు బాద్షాహి మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన [[ జుల్ఫికర్ అలీ భుట్టో |జుల్ఫికర్ అలీ భుట్టో]] [[ సౌదీ అరేబియాకు చెందిన ఫైసల్ |, సౌదీ అరేబియాకు చెందిన ఫైసల్]], [[ ముయమ్మర్ గడ్డాఫీ |ముయమ్మర్ గడాఫీ]], [[యాసర్ అరాఫత్]], కువైట్‌కు చెందిన [[ సబా III అల్-సలీమ్ అల్-సబా |సబా III అల్-సలీమ్ అల్-సబా]], తదితరులు ప్రార్థనలు చేసినవారిలో ఉన్నారు. ప్రార్థనలకు అప్పటి మసీదు మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఆజాద్, ఆయన వెంట మసీదు ఖతీబ్ నాయకత్వం వహించారు. <ref>"''Report on Islamic Summit, 1974 Pakistan, Lahore, February 22–24, 1974''", Islamabad: Department of Films and Publications, Ministry of Information and Broadcasting, Auqaf and Haj, Government of Pakistan, 1974 (p. 332)</ref>
 
1993లో, బాద్షాహీ మసీదు [[ఆసియా మరియు ఆస్ట్రలేషియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం]] హోదాకు పరిశీలన జాబితాలో ఉంది.<ref name="whc.unesco.org">{{వెబ్ మూలము|author=UNESCO World Heritage Centre|url=https://whc.unesco.org/en/tentativelists/1277/|title=Badshahi Mosque, Lahore &ndash; UNESCO World Heritage Centre|publisher=Whc.unesco.org|date=|accessdate=2014-01-02}}</ref> 2000లో ప్రధాన ప్రార్థన మందిరంలో పాలరాతి ప్రాంతాన్ని మరమ్మతులు చేశారు. 2008లో మసీదుకున్న పెద్ద ప్రాంగణంలో ఎర్ర ఇసుకరాయి పలకలను మార్చే పనులు ప్రారంభించారు. [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|భారత దేశంలోని]] [[రాజస్థాన్|రాజస్థాన్‌లో]] [[జైపూర్]] సమీపంలో వందల ఏళ్ళ క్రితం ముఘలులు ఎక్కడ నుండి తెచ్చి ఆ ప్రాంగణంలో మొదట ఏర్పాటుచేశారో, అక్కడి నుంచే ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించి పనులు చేశారు.<ref name="Badshahi Mosque Re-flooring">{{వెబ్ మూలము|url=http://www.archpresspk.com/May_Mosque.htm|title=Badshahi Mosque Re-flooring|publisher=Archpresspk.com|accessdate=2014-01-02}}</ref><ref name="Badshahi Mosque">{{వెబ్ మూలము|url=http://www.atlasobscura.com/places/badshahi-mosque|title=Badshahi Mosque|accessdate=2013-05-16}}</ref>
[[వర్గం:Coordinates on Wikidata]]
"https://te.wikipedia.org/wiki/బాద్షాహీ_మసీదు" నుండి వెలికితీశారు