హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

Added {{ref improve}} tag to article (TW)
Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా మూడు అంశాలు పై ఆధారపడి ఉంది. అవి 1. ఆర్గనాన్ (హోమియోపతీ వైద్య సూత్రాలు), 2. హోమియోపతీ మెటీరియా మెడికా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). 3. మయాజమ్స్ (దీర్ఘ వ్యాధుల చికిత్స). మొదట ఆర్గనాన్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మయాజమ్స్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే హానిమన్ ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హానిమన్ హోమియోపతీ వైద్యం అంటారు. అప్పుడు మాత్రమే డిసీజ్ క్యూర్ అనేది సాధ్యం.
 
హానిమన్ వ్రాసిన బుక్స్ లలో ముఖ్యమైనవి 1. ఆర్గనాన్, (హోమియో ఫిలాసఫీ); 2. క్రానిక్ డిసీజెస్ (దీర్ఘ వ్యాధుల చికిత్స) (మయాజమ్స్),; 3.హోమియోపతీ మెటీరియా మెడికా ప్యూరా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). ఈ బుక్స్ లలో హానిమన్ చెప్పినది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ముందు జేమ్స్ టేలర్ కెంట్ అనే గొప్ప హోమియోపతీ వైద్యుడు వ్రాసిన బుక్స్ చదవాలి. అవి 1. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ ఫిలాసఫీ, 2. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ మెటీరియా మెడికా. ఈ బుక్స్ బాగా చదివి అర్థం చేసుకుంటే అపుడు హానిమన్ వ్రాసిన బుక్స్ లలో వ్రాసినది అర్థం అవుతుంది. ఇలాగ కెంట్ ద్వారానే హానిమన్ ను అర్థం చేసుకోగలము.
 
హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైన వైద్య సూత్రాలు నాలుగు ఉన్నాయి. అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట (పొటెంటైజేషన్), మరియు వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి. ఇవి ప్రకృతి లో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు. వీటిని కనిపెట్టి లోకోపకారం కోసం మానవాళికి అందించిన మహానుభావుడు, మేధావి, మహాపురుషుడు హానిమన్. మానవాళి హానిమన్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.