కమ్మనాడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కమ్మనాడు''' అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది....
 
పంక్తి 14:
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
 
"''శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే"''
 
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
పంక్తి 21:
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
 
"''ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్"''
 
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.
 
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని [[కమ్మ]] అను పదము మాత్రము ఒక సామజికసామాజిక వర్గమువర్గమునకు పేరుగా మిగిలిపోయినది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కమ్మనాడు" నుండి వెలికితీశారు