మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 8, 2008'''
* కొత్తగా ఎన్నికలు జరిగిన [[మేఘాలయ]] శాసనసభకు [[కాంగ్రెస్]] శాసనసభ పక్షనేతగా [[డి.డి.లపాంగ్]] ఏకగ్రీవ ఎన్నిక.
* [[నేపాల్]] రాజ్యాంగసభ ఎన్నికల దృష్ట్యా [[భారతదేశం|భారత్]]-నేపాల్ సరిహద్దును [[మార్చి 10]] నుంచి మూసివేయాలని నిర్ణయం.
* భారత ప్రముఖ [[చదరంగం]] క్రీడాకారుడు [[విశ్వనాథన్ ఆనంద్]] మొరెలియా-లైనర్స్ టోర్నమెంటును రెండోసారి కైవసం చేసుకున్నాడు.
* [[హామిల్టన్]] లో [[న్యూజీలాండ్]] పై జరుగుతున్న టెస్ట్‌లో [[ఇంగ్లాండు]] బౌలర్ [[సైడ్ బాటమ్]] హాట్రిక్.
:'''మార్చి 7, 2008'''
* [[త్రిపుర]] శాసనసభ ఎన్నికలలో లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా నాలుగవ సారి విజయం సాధించింది. 60 స్థానాలు కల శాసనసభలో లెఫ్ట్ ఫ్రంట్ 49 స్థానాలలో విజయం సాధించగా [[కాంగ్రెస్]] 11 స్థానాలు పొందినది.
* [[మేఘాలయ]] శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పొందినది. శాసనసభలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ చేకూరలేదు.
* [[తెలంగాణ రాష్ట్ర సమితి]] శాసనసభ్యుల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం.
* [[భారతదేశం|భారత్‌కు]] వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి అనుమతించబోమని [[శ్రీలంక]] ప్రభుత్వం స్పష్టం చేసింది.
* బిఎస్ఇ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ మరో 567 పాయింట్లు తగ్గి 15,975 పాయింట్లకు చేరింది.
:'''మార్చి 6, 2008'''
* [[మహారాష్ట్ర]] [[గవర్నరు]] పదవికి [[ఎస్.ఎం.కృష్ణ]] రాజీనామా. [[కర్ణాటక]] రాజకీయాలలో క్రియాశీలక పాత్ర నిర్వహించాలని నిర్ణయం
* [[వారెన్ బఫెట్]] ప్రపంచంలోనే అతి కుబేరుడిగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.
* [[ఆసియా]]లోనే పెద్దదైన దాణా కర్మాగారాన్ని [[మెదక్]] జిల్లా [[తూప్రాన్]] సమీపంలో ఏర్పాటు చేయాలని సుగుణ పౌల్ట్రీ నిర్ణయించింది.
:'''మార్చి 5, 2008'''
* 60 నియోజకవర్గాలు కల [[నాగాలాండ్]] రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి.
* [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్‌చే ఆమోదం.
* [[హైదరాబాదు]]లోని [[బేగంపేట]] విమానాశ్రయాన్ని మూసివేయరాదని సిఫార్సు చేయాలని [[సీతారాం ఏచూరి]] నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
* అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐఐసి) ర్యాంకింగ్‌లో (బ్యాటింగ్) [[సచిన్ టెండుల్కర్]] మళ్ళీ ప్రథమస్థానంలోకి వచ్చాడు.
:'''మార్చి 4, 2008'''
* [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] శాసనభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు [[స్పీకర్]] కు రాజీనామా పత్రాలు అందజేశారు.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు