కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

→‎టెస్ట్ క్రీడా జీవితం: వ్యాసం విస్తరణ
→‎సాధించిన రికార్డులు: వ్యాసం విస్తరణ
పంక్తి 50:
[[1978]]-[[1979|79]] సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. [[ఇరానీ ట్రోఫి]]లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి మరియు విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిద్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
==టెస్ట్ క్రీడా జీవితం==
[[1978]], [[అక్టోబర్ 16]]న కపిల్ దేవ్ [[పాకిస్తాన్]] పై [[ఫైసలాబాదు]]లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. [[సాదిక్ మహమ్మద్]] ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. <ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T1_16-21OCT1978.html | title=Scorecard - Kapil Dev's Debut Match | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref>
 
==సాధించిన రికార్డులు==
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]] కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్6గా అవతరించినాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేధిమ్చబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[1988]]లో [[జోయెల్ గార్నల్]] ను అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత [[1994]]లో [[పాకిస్తాన్]] కు చెందిన [[వసీం అక్రం]] ఈ రికార్డును ఛేధించాడు.<ref>{{cite web | url=http://www.howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | title=Bowling Statistics - Career Aggregates (ODI Cricket): Players Holding Highest Aggregate Record 1971 - 2007 | publisher=[[Howstat|HowSTAT!]] | accessdate=2007-02-13}}</ref>.
* వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.
* [[లార్డ్స్]] మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాత్స్‌మెన్‌గా అవతరించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు